KTR Fire on Collectors and Polices against BRS: కలెక్టర్లు పోలీసులు BRS వెంట్రుక కూడా పీకలేరు 2024

Photo of author

By Admin

KTR Fire on Collectors and Polices against BRS: కలెక్టర్లు పోలీసులు BRS వెంట్రుక కూడా పీకలేరు 2024

బ్యాగులను మోసి చీకట్లో కాళ్ళు పట్టుకునే రకం కాదు మేము అన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారకరామా రావు.

KTR Fire on Collectors and Polices against BRS తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి పుంజుకుంటుంది అనే చెప్పాలి.గతంలో BRS పై కాంగ్రెస్ ఘాటుగా విమర్శలు చేస్తూ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ రంగంలోకి దిగింది BRS ప్రభుత్వం.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఐటీ మినిస్టర్ KTR సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటుగా వాఖ్యలు చేసారు.నీలాగా మేము చీకట్లో బ్యాగులను మోసే రకం కాదు చీకట్లో కళ్ళను పెట్ట్టుకున్న వాళ్ళం అంతకన్నా కాదు అని విమర్శించారు.

గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పైన చేసిన వాఖ్యలకు ఆయన స్పందిస్తూ నేను నీ కన్నా వయసులో చిన్న వాణ్ణి నన్ను అంటే నేను పడతా కెసిఆర్ గారి వయసు ఎక్కడ నీ వయసు అక్కడ అలంటి వారిని అనడానికి సిగ్గు లేదా రాష్ట్రంలో 100 కోట్ల పెట్టుబడిని సునాయాసంగా తిరస్కరించిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ గారే అనడంలో అతియోశక్తి లేదు.అలంటి కెసిఆర్ గారిపై ఇన్ని విమర్శలు చేస్తారా.కనీసం వయసు కైనా మర్యాద ఇవ్వకుండా సంస్కార హీనులుగా ప్రవర్తిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.ఆనాడే అన్నారు కెసిఆర్ గారు 80 బొగ్గు ఎవరికీ సప్లై చేస్తున్నారు ఒక్కరికోసం బొగ్గు అంత అక్కడికే పంపిస్తారా అన్నారు.మీలాగా చీకట్లో బాగులు మోసి పైకి రాలే.కళ్ళు పట్టుకొని పదవి దక్కించుకోలే అని అన్నారు.

అధికారులపై మాజీ మంత్రి KTR మండిపడిన వీడియో వైరలవుతోంది. ‘సిరిసిల్ల కలెక్టర్ లాంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారు. ఏం చేసినా ఫరక్ పడదు. BRS వెంట్రుక కూడా పీకలేరు. కలెక్టర్లు, పోలీసులు, అధికారులు ఎన్నిరోజులు డ్రామా చేస్తారో చూస్తాం. రాసిపెట్టుకోండి నేను అంత మంచివాడిని కాదు. ఇవాళ ఎవరైతే అతి చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నాది’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Comment