తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం| KCR Meeting with Party Leaders in BRS Bhavan 2025

KCR Meeting with Party Leaders in BRS Bhavan

బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు..

తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. KCR రావడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వ్యవసాయం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణపై కీలకంగా మార్గనిర్దేశం చేయనునట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. కాసేపటి క్రితం ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు..తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మొదలైంది. ఈసమావేశంలో ఎమ్మెల్యేలు, మ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో SC వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చించనున్నారు.

Leave a Comment