Jobs 2024: వైద్య శాఖలో 1284 ఉద్యోగాలకు దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్య ఆరోగ్యా శాఖలో ఉన్న 1284 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21 నుండి అప్లై చేసుకోవాలి అని తెలిపింది.ఎంపికైన అభ్యర్థులకు తాము పని చేసే హాస్పిటల్/ఇన్స్టిట్యూషన్ ను బట్టి వేతనం చెల్లించ బడుతుంది.అని తెలిపింది.11/09/2024 నా ఆరోగ్య శాఖలో ఉన్న 1,284 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.దానికి సంబధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్వైరిమెంట్ బోర్డు
మొత్తం ఖాళీల సంఖ్య : 1,284 ఉద్యోగాలు
భర్తీ చేయబోయే ఉద్యోగాలు
Lab Technician Grade: II
ముఖ్యమైన తేదీలు- Important Dates
అప్లికేషన్ చేసుకునే తారీకు : 21-09-2024
అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేది: 05-10-2024
అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి తేది: 07-10-2024 to 08-10-2024
పరీక్ష తేది:10-11-2024
వయసు – Age
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల తక్కువ వయసు ఉండకూడదు మరియు 46 సంవత్సరాల కన్న ఎక్కువ వయసు ఉండకూడదు.
వయసు సడలింపు- Age Relaxation
భారత న్యాయ వ్యవస్థ ప్రకారం వయసు సడలింపు ఉంది.
ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఓబీసీ/EWS : 5 సంవత్సరాలు
Ex servicemen : 03 ఇయర్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఆర్టీసీ, కార్పొరేషన్, మున్సిపల్ ext): 03 సంవత్సరాలు
Physically Handicapped: 10 years
NCC అభ్యర్థులు : 03 ఇయర్స్
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్- Education Qualification
- Certificate in Laboratory Technician Course
- MLT(VOC)/Intermediate (MLT Vocational) with one-year clinicaltraining/apprenticeship training
- Diploma in Medical Lab-Technician Course (DMLT)
- B.Sc (MLT)/M.SC(MLT)
- Diploma in Medical Lab (Clinical Pathology) Technician Course
- Bachelor in Medical Laboratory Technology (BMLT)
- P.G.Diploma in Medical Laboratory Technology
- P.G.Diploma in Clinical Biochemistry
- B.Sc (Microbiology) / M.Sc (Microbiology)
- M.Sc in Medical Biochemistry
- M.Sc in Clinical Microbiology
- M.Sc in Biochemistry
పైన తెలుపబడిన కోర్సులను పూర్తి చేసిన వారు ఖచ్చితంగా పార మెడికల్ బోర్డులో తమ అర్హత ప్రమాణాలను రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి.రిజిస్ట్రేషన్ చేసుకోక పొతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడును
ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారికి 20 మార్కులను అవార్డెడ్గా ప్రభుత్వం ఇస్తుంది.వాటి వివరాలు
- గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవ కోసం 6 నెలలకు 2.5 పాయింట్లు.
- గిరిజన ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో అందించిన సేవ కోసం 6 నెలలకు 2 పాయింట్లు.
- పూర్తయిన 6 నెలలకు మాత్రమే పాయింట్లు ఇవ్వనున్నారు.
అప్లికేషన్ విధానం- Application Process
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష నిర్వహణ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు: Department wise Vacancies
Director of Public Health and Family Welfare/ Director of Medical Education : 1,088
Telangana Vaidya Vidhana Parishad: 183
MNJ Institute of Oncology and Regional Cancer Centre: 13
ఎంపిక విధానం- Selection Process
రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది అందులో అభ్యర్థికి ఖచ్చితంగా 80 మార్కులు రావలసి ఉంటుంది.
జోన్ల వారీగా ఖాళీలు- Zone wise Vacancies

అప్లై చేసుకోవడానికి కావాలసిన పత్రాలు- Documents for Application
- Aadhaar Card
- SSC or 10thclass Certificate (for date of birth proof)
- Consolidated marks memo of concerned degree
- Concerned qualifying exam certificate
- Registration Certificate issued by Para Medical Board, Telangana
- Experience Certificate (if applicable)
- Study Certificate (1st to7th class) for claiming local status
- For candidates who have not studied in any school, “Residence Certificate” issued by competent authority of Telangana Government (corresponding period of 1st to 7th class study) for claiming local status in the proforma prescribed by the government (Annexure IV.D)
- Community Certificate (SC/ST/BC) issued by the competent authority of Telangana Government (as applicable)
- Latest Non-Creamy Layer Certificate in case of BCs issued by the competent authority of Telangana Government in Form VII.B (proforma given at Annexure.IV.A)
- Latest ‘Income and Asset Certificate’ for applicants claiming EWS Reservation issued by the competent authority of Telangana Government (Proforma given at Annexure IV.B)
- Sports certificate issued by competent authority for applicants claiming reservation under meritorious sports persons category (proforma are given at Annexure IV.C)
- SADAREM certificate for applicants claiming PH reservation
- Service certificate for Ex-Servicemen claiming age relaxation
- Service certificate for NCC Instructor claiming age relaxation
- Service certificate for in-service (regular) applicants claiming age relaxation
- Applicant’s Photograph Jpg/Jpeg/png
- Applicant’ssignature Jpg/Jpeg/png
అప్లికేషన్ ఫీజ్ వివరాలు- Application Fee Details
ఎస్సీ/ఎస్టీ/Ex-servicemen/EWS/PHC: 200
BC/OC : 500
జోన్స్- Zones
ఈ క్రింద ఇవ్వబడిన ప్రభుత్వ సంస్థల్లో పని చేసిన మరియు చేస్తున్న వారిని పరిగణం లోకి తీసుకొని వారికి అవార్డు గా 20 మార్కులు కలుపబడును.

1 thought on “Jobs 2024: వైద్య శాఖలో 1284 ఉద్యోగాలకు దరఖాస్తులు”