Jani master case
జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలకు ఈరోజు హైకోర్టు శిక్ష విధించడం జరిగింది. జానీ మాస్టర్ పై ఫోక్స్ కేస్ నమోదు చేయడం జరిగింది.
చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింప తెచ్చుకున్న కొరియోగ్రాఫర్లులో జానీ మాస్టర్ ఒకరు. జానీ మాస్టర్ పై ఇప్పుడు అత్యాచార ఆరోపణతో పాటు లైంగిక వేధింపులు గురి చేస్తూ విచక్షణ రహితంగా కొట్టారు అంటూ ఓ మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తనపై అవుట్డోర్ లోను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు అంటూ జానీ మాస్టర్ పై కంప్లీట్ చేయడం జరిగింది.
జీరో ఎఫ్ ఐ ఆర్ పై నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సంబంధిత పోలీస్ స్టేషన్కు కేసును బదిలించారు దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆరోపణలు వచ్చిన వెంటనే జనసేన పార్టీ జానీ మాస్టర్ విధుల్లో నుంచి తొలగించడం జరిగింది.
ఈరోజు జానీ మాస్టర్ న కోర్టులో హాజరు పరచగా కోర్టు జానీ మాస్టర్ పై పోక్స్ కేసు నమోదు చేసింది.జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నార్సింగి PSకు బదిలీ చేశారు. HYD సహా పలు నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని నివాసంలోనూ జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ డాన్సర్ (21) ఫిర్యాదు చేసింది. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో FIR నమోదు చేసి తదుపరి విచారణకు నార్సింగి పోలీసులకు అప్పగించారు. పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు.
దీనిపై స్పందించిన జానీ మాస్టర్ అతని సతీమణి ఆయేషా ఇది వ్యక్తిగతంగా చేస్తున్న కుట్ర అని అన్నారు. నాన్ నంబర్స్ వచ్చే పని చేస్తున్నారంటూ నేను ప్రశ్నిస్తే వారు నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని జాన్ మాస్టర్ అన్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అధ్యక్షుడిగా అయితే ఉన్నారు. అసిస్టెంట్ డాన్సర్పై అత్యాచార ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది. డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనను తాత్కాలికంగా తొలగిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) స్పందించింది. సినీ ఇండస్ట్రీలో ఇలా వేధింపులు ఎదుర్కొన్నవారు తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. హైదరాబాద్లోని TFCC ఆఫీస్ వద్ద ఉ.6 నుంచి రా.8 వరకు కంప్లెంట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పోస్ట్ లేదా ఫోన్ 9849972280, మెయిల్ ໑໖ complaints@telugufilmchamber.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
పూనం కౌర్
పూనం కౌర్ ఇష్యూపై స్పందిస్తూ జాని నీ మాస్టర్ అని పిలవద్దని మాస్టర్ పదానికి అర్థం పోతుంది అంటూ కోనంకవు అన్నారు. త్రివిక్రమ్ కూడ తనతో ఎస్ బిహేవ్ చేశారంటూ పూనంకూరు వాక్యాలు చేశారు దీనిపై ఫిలిం చాంబర్కి కూడా అప్పట్లో కంప్లైంట్ చేశానని కానీ వారు పట్టించుకోలేదని అన్నారు దీనిపై స్పందిస్తూ తమ్మరెడ్డి భరద్వాజ ఆమె మాకు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బాక్స్ లో ఉంటుందని ఒకవేళ మేము మర్చిపోయి ఉంటే చెక్ చేసి మళ్ళీచేసి ఈ విషయంపై స్పందిస్తామన తెలపడం జరిగింది.
అనసూయ
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై అత్యాచార ఆరోపణలపై సినీ నటి అనసూయ స్పందించారు. “పుష్ప’ సెట్స్లో ఆ అమ్మాయిని చూశా. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆమె ప్రతిభను ఏమాత్రం తగ్గించలేవు. బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదు. మనసులో దాచుకోకుండా వెంటనే బయటపెట్టాలి. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి’ అని ఆమె పేర్కొన్నారు.
జానీ మాస్టర్ కు నార్సింగ్ కోర్టు ఫో ఫోక్స్ చట్టంపై కేసు నమోదు చేయటంతో జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు జానీ మాస్టర్ను గాలిస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు.