Grandma Song Lyrics Sabdham Aadhi Lakshmi Meno
\PaaduBadda Baavi Pakka
Dayyala Chintha Chettu
Ganta Padhi Kottindhi
Yevaru Poru Aa Thattu
Chethaballa Cheruvu Gattu
Pichachale Daani Chuttu
Thalachukunte Aa Chotoo
Vennulona Vanuku Puttu
Amavasya Raatiraadhi
Veedhulanni Khaali Khaali
Choorumeeda Genthinaadhi
Mellakannu Nalla Pilli
Sambharaani Vasanatho
Guppumandhi Horugaali
Deepamarpi Niddaroyee
Grama Devi Paidi Thalli
Shabdham…..
Maasidhu Vakililo
Saitaanu Kevvu keka
Kalvari Gudi Venaka
Akkupakshi Thayya Thakka
Thayya Thakka
Kota Godaa Anchu Meda
Gudla Guba Rodhayyae
Gumpu Gudi Vantha Paade
Kandheerigala Rodhayyae
Vallakaati Samadhi Pai
Vonti Kaaki Kavvumanae
Gukkatippukokundaa
Gunta Nakka Gollumanae
Kappukindaa Balli Shabdham
Thataaku Raalina Shabdham
Veedhi Kukka Morige Shabdham
Theliyani Yedho Shabdham
Aamadantha Dooramlo
Puriti Thalli Mulugu Shabdham
Palupu Thaadu Thenchukunna
Ambothu Ranke Shabdham
Paakaloni Mekalanni
Kaakavikalaina Shabdham
Jaamuraeyi Yendharino
Chaavu Dappu Mogae Shabdham
Mantraala Pakhiru Cheppe
Maaya Mantram Katha Kadhe
Chantolla Bayapette
Boochodi Katha Kadhe
Thatha Muthathammala
Bhoothala Katha Kaadhe
Vikramarkudu Cheppina
Bhethaaludi Katha Kaadhae
Deepamu Nundi Deyyamu Vacche
Allavudhin Katha Kaadhe
Idi Mudatha Charmam
Musali Cheppe
Kadhalanti Nijamelae Nijamelae
Shabdham…..
Shabdham…..
Shabdham…..
Telugu Lyrics
పాడు బడ్డ బావి పక్క
దయ్యాల చింత చెట్టు
గంట పది కొట్టింది
ఎవరు పోరు ఆ తట్టు
చేతబల్ల చెరువు గట్టు
పిచ్చాచలే దాని చుట్టు
తలచుకుంటే ఆ చోటు
వెన్నులోన వణుకు పుట్టు
శబ్దం…..
అమావాస్య రాతిరధి
వీధులన్నీ ఖాళీ ఖాళీ
చూరుమీద గెంటినాది
మెల్లకన్ను నల్ల పిల్లి
సంభారాణి వాసనతో
గుప్పుమంది హోరుగాలి
దీపమర్పి నిద్దరోయీ
గ్రామ దేవి పైడి తల్లి
శబ్దం…..
మసిదు వాకిలిలో
సైతాను కెవ్వు కేక
కల్వరి గుడి వెనక
అక్కుపక్షి తయ్య తక్క
తయ్య తక్క
కోట గోడా అంచు మేద
గుడ్ల గుబ రోధయ్యే
గుంపు గుడి వంత పాడే
కంధీరిగల రోధయ్యయే
వల్లకాటి సమాధి పై
వొంటి కాకి కవ్వుమానే
గుక్కతిప్పుకోకుండా
గుంట నక్క గొల్లుమనే
కప్పుకింద బల్లి శబ్దం
తాటాకు రాలిన శబ్దం
వీధి కుక్క మొరిగే శబ్దం
తెలియని యేదో శబ్దం
ఆమడంత దూరం లో
పురిటి తల్లి ములుగు శబ్దం
పలుపు తాడు తెంచుకున్నా
ఆంబోతు రంకే శబ్దం
పాకలోని మేకలన్నీ
కాకవికలయిన శబ్దం
జామురేయీ యేంధారినో
చావు డప్పు మొగే శబ్దం
మంత్రాల పకీరు చెప్పే
మాయా మంత్రం కథ కధే
చంటోల్ల బయపెట్టె
బూచోడి కథ కాదే
తథా ముత్తతమ్మల
భూతాల కథ కాదే
విక్రమార్కుడు చెప్పిన
భేతాళుడి కథ కాధే
దీపము నుండి దెయ్యము వచ్చె
అల్లావుధీన్ కథ కాదే
ఇది ముడత చర్మం
ముసలి చెప్పె
కధలాంటి నిజమేలే నిజమేలా
శబ్దం…..
శబ్దం…..
శబ్దం…..