Good News for cricket fans bumrah is back
బుమ్రా త్వరలోనే ముంబై తరుపున ఆడతాడని తెలిపిన ముంబై ఫ్రాంచైజ్ చైర్మన్.గత కొంత కాలంగా వెన్నునొప్పి కారణంగా IPLకు దూరమైన స్టార్ బౌలర్ బుమ్రా NCAలో బౌలింగ్ మొదలు పెట్టారు.
బుమ్రా త్వరలోనే ముంబై తరుపున ఆడతాడని తెలిపిన ముంబై ఫ్రాంచైజ్ చైర్మన్.గత కొంత కాలంగా వెన్నునొప్పి కారణంగా IPLకు దూరమైన స్టార్ బౌలర్ బుమ్రా NCAలో బౌలింగ్ మొదలు పెట్టారు.దీంతో ఆయన త్వరలోనే ముంబై జట్టులో చేరతారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం NCA నెట్స్లో బౌలింగ్ చేస్తున్న ఆయన మంచి లయలో కనిపిస్తున్నారు. గాయం నుంచి త్వరగా కోలుకొని బుమ్రా జట్టులో చేరితే బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్లతో MI బౌలింగ్ దళం దుర్భేద్యంగా మారనుంది. యిప్పటికే ఈ సెఅసొంలో రెండు మ్యాచ్లను పూర్తి చేసుకున్న ముంబై టీం ఘోర పరాజయం పాలైంది.దీంతో బుమ్రా లేని లోటు తెలుస్తుందని పలువురు నెటిజన్లు తెలిపారు.అంతే కాకుండా ముంబై టీం కాప్తన్సీని రీప్లేస్ చేసి తిరిగి రోహిత్ కె కెప్టెక్య్ ఇవ్వాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.