Free Heart Operations NIMS: హైదరాబాద్ నిమ్స్ లో ఉచితంగా గుండె ఆపరేషన్స్1

Photo of author

By Admin

Table of Contents

Free Heart Operations NIMS: హైదరాబాద్ నిమ్స్ లో ఉచితంగా గుండె ఆపరేషన్స్

నిమ్స్ లో చిన్న పిల్లలకు ఈ నెల 22 నుండి 28 ఉచితంగా గుండె ఆపరేషన్స్

తెలంగాణాలో ఉమ్మడి గా ఉన్న పబ్లిక్ సెక్టార్ ఐన నిమ్స్ లో లుక్ నుండి వస్తున్న వైద్య బృందం ద్వారా ఉచితంగానే చిన్న పిల్లలకు గుండెకు సంబంధించిన వ్యాధులకు ఆపరేషన్స్ మరియు శాస్త్ర చికిత్స అందించనున్నారు.ఈ చికిత్స వాళ్ళ ఎంతోమంది చిన్నారులకు ప్రాణం పోయొచ్చు అని తెలిపారు.

Free Heart Operations NIMS

ప్రతి నిమిషానికి ఒకసారి ఒక ప్రాణం జీవం పోసుకుంటుంటే అదే ప్రతి ఒక్క నిమిషానికి ఒక ప్రాణం వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు.మరి ముఖ్యంగా భర్త దేశంలో అతి ఎక్కువ సంఖ్యలో గుండె జబ్బులు ఉన్న కారణంగా చిన్నారుల నుంచి పండు ముసలి వారి వరకు అకస్మాత్తుగా ప్రాణాలు వదిలేస్తున్నారు.ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊహ తెలియక ముందే గుండె జబ్బులతో వదిలేసుకుంటున్నారు.అలంటి ప్రమాదాలను నివారించి గుండె జబ్బులకు సంబంధించి నిమ్స్ ఆధ్వర్యంలో uk నుండి వచ్చే వైద్యుల బృందం ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు గుండె కు సంబంధించిన ఆపరేషన్స్ చేయనున్నారు

సెప్టెంబర్ ౨౩ నుండి సెప్టెంబర్ ౨౮ వరకు హైదరాబాద్ మహా నగరంలో ఉన్న నిమ్స్ లో జరుగనున్న చిన్న పిల్లల ఉచిత గుండె ఆపరేషన్ గురించి ఇటీవల సంచాలకులు నగరి బీరప్ప తెలిపారు. ఈ విషయాన్నీ ప్రతి గ్రామాల్లో ఉన్న వారికి తెలియ జేశాడం ద్వారా ఎంతో మంది తల్లులకు కొత్త జీవితాన్ని ఇవ్వడంతో పాటు చాల మంది చిన్నారులకు ఊపిరి పోయొచ్చు. గుండెకు రంధ్రాలతో బాధపడుతున్న లేక బ్లడ్ బ్లాకేజ్ లాంటి వాటికి సంబంధించి UK నుండి వస్తున్న డాక్టర్స్ ద్వారా ఈ హార్ట్ సర్జరీలు చేయనున్నారు.ప్రతి ఒక్కరు ఈ విషయాన్నీ మీ గ్రామాలతో పాటుగా మారుమూల గ్రామాలకు మీ దగ్గరలోని వారికి తెలియ జేయడం ద్వారా వారికి మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారు.

ప్రతి ఒక్కరికి ఈ ఆపరేషన్స్ కి సంబంధించి సమాచారం ఇవ్వనుంది అలాగే మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లలు ఈ వ్యాధులతో బాధ పడుతున్న వెంటనే వారికి ఈ సమాచారం ఇవ్వండి. మీరు చేసే ఈ సహాయం వలన ఎంతో మంది పిల్లలు వారి భవిష్యత్తు విజయాపటంలో నడవడానికి మీరు కృషి చేసినవారు అవుతారు కాబట్టి ఈ నెల ౨౩ నుండి హైదేరాబద్ నిమ్స్ లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.

Conclusion

We are pleased to inform you that we offer free heart operations at the National Institute of Medical Sciences (NIMS). Our highly skilled team of medical professionals is dedicated to providing exceptional care and expertise in performing heart surgeries. If you or someone you know is in need of a heart operation, we encourage you to contact us at NIMS to discuss the available options and schedule a consultation.

FAQs

Leave a Comment