Free Aadhar Update Last has been announced; ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి గడువు పొడిగింపు
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గడువును పెంచింది.ఈ గడువు ముగిసేలోపు ప్రతి ఒక్కరు తమ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని కేంద్రం అంటోంది
Free Aadhar Update Last has been announced ఆధార్ కార్డులో పేరును మరియు చిరునామాలు మార్చుకోవడం కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువును మళ్ళీ పెంచుతూ నిర్దారణత చేసింది. దీనికి సంబంధించి సమాచారాన్ని ఆల్రెడీ వెబ్సైట్లో ఉంచింది మీరు గనుక ఇంతవరకు మీ యొక్క ఆధార్ కార్డుని ఇంకా చేంజ్ చేసుకోపోతే వెంటనే చేంజ్ చేసుకోండి ఇదే చివరి అవకాశం అయితే చెప్తున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలు దాటిన ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని అయితే చెప్తుంది. దాదాపు చాలామంది ఇంకా అప్డేట్ అయితే చేసుకోలేదు గత సంవత్సరం డిసెంబర్లోనే చివరి గడువుగా నిర్ధారించింది కేంద్ర ప్రభుత్వం కానీ చాలామంది అప్డేట్ చేసుకోకపోవడం వల్ల దాన్ని పదే పదే పెంచుతూ ఒక సంవత్సరం పాటు ఇప్పుడు పెంచుతూ వచ్చింది.ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ఆధార్ కార్డు కీలకం. అయితే ఎంతో మంది పదేళ్లు దాటినా వాటిని అప్డేట్ చేసుకోవడం లేదు.
చిరునామా, ఫొటోలను అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు. ఈ నేపథ్యంలో పదేళ్లు దాటిన ఆధార్ సమాచారాన్ని ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు DEC 14 వరకు కేంద్రం గడువునిచ్చింది. డిసెంబర్ 14 వరకు ఎవరైతే ఇంకా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోలేదు వారు ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని అయితే చెప్పింది ఇదే చివరి అవకాశం అని కూడా తేల్చి చెప్పినట్టు తెలిసింది దీని తర్వాత ఎవరైనా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు కట్టవలసి ఉంటుందని తెలిపింది చాలామంది ఆధార్ కార్డులో పేర్లు తప్పు పడ్డ లేదంటే హౌస్ నెంబర్ రాకపోయినా తండ్రి పేరు రాకపోయినా కొత్తగా పెళ్లైన వారు కూడా తమ యొక్క ఆధార్ కార్డును అయితే అప్డేట్ చేసుకోవచ్చు. చిరునామాతో సహా ఇప్పుడు ఉచితంగానే అప్డేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది.
ఈ డిసెంబర్ తర్వాత ఎవరైనా తమ యొక్క ఆధార్ కార్డుని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కచ్చితంగా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఇదే చివరి గడువు కావొచ్చని ప్రచారం సాగుతోంది. MyAadhaar పోర్టల్లో లాగిన్ అయి అప్డేట్ చేసుకోండి. సో మీరు గనుక ఇంతవరకు మీ యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.