Fensing Protection Scheme 2024: మీ పంట చెలకు ఫెన్సింగ్ కోసం ప్రభుత్వం డబ్బు ఇస్తుంది…ఇప్పుడే అప్లై చేసుకొండి

Fensing Protection Scheme 2024: మీ పంట చెలకు ఫెన్సింగ్ కోసం ప్రభుత్వం డబ్బు ఇస్తుంది…ఇప్పుడే అప్లై చేసుకొండి 

రైతులు పంట పొలాలకు ఫెన్సింగ్ వేసుకోవడం కోసం ప్రభుత్వం అయితే కొంత సబ్సిడీతో డబ్బు ఇవ్వడం జరుగుతుంది .

కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ కోసం ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉందని అయితే చెప్పాలి. ఇప్పటికే రైతులను పెట్టుబడి సాయంగా ఆదుకునేందుకు పిఎం కిసాన్ యోజనను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పీఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలను ప్రతి ఏడాదికి ఇస్తు వస్తోంది. ఇప్పుడు రైతులకు పంట చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవాలని చాలామందికి ఉంటుంది ఈ ఫెన్సింగ్ ద్వారా ఆవులు గోర్లు ఎలాంటి జీవరాసులు పంటపై పడి పంటను భాగం చేయకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇప్పుడు తమా పంట చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఫెన్సింగ్ వేసుకోవాలి అని అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దీని ద్వారా రైతులు తమ పంట పొలాల చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి కావలసిన డబ్బును ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తోంది దీనికోసం 2023లో తారా బండి యోజన అనే పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకం ద్వారా రైతులు తమ పంట చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి కావలసిన డబ్బును రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తోంది.

ఈ పథకం యెుక్క ముఖ్య ఉద్దేశం 

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుకు అగ్రికల్చర్ కు సంబంధించి పూర్తిస్థాయిలో సహాయం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం క్రాప్ లోన్లు గాని డైరీ ఫార్మ్ లోన్ గాని, ఫిషరింగ్ గాని మరియు ఫెన్సింగ్ గాని వేసుకోవడానికి డబ్బులను అయితే సబ్సిడీ రూపంలో అందించనుంది.

ఎవరు అర్హులు

వ్యవసాయం చేస్తున్న ఏ రైతు అయినా ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పథకం కింద వ రైతులు తమ ఫెన్సింగ్ కి కావాల్సిన డబ్బులు 80 నుంచి 90% వరకు అయితే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది ఉదాహరణకు నీవు ఫెన్సింగ్ వేసుకోవడానికి 10000 రూపాయలు అయినట్లయితే అందులో నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయలను ప్రభుత్వం మీకు సబ్సిడీ రూపంలో అయితే చెల్లిస్తుంది. అది అప్లై చేసుకోవడానికి మీరు ఏం చేయాలి. ఎలాంటి పత్రాలు ప్రభుత్వానికి అందజేయాలి అనేది చూద్దాం…

కావలసిన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • బ్యాంకు పాస్ బుక్
  • పాస్ ఫోటో
  • మీరు ఫెన్సింగ్ వైర్ కొన్నప్పుడు ఇచ్చిన రశీదు లేదా బిల్

ఎల అప్లై చేయాలి

  • అప్లై చేసుకోవడం కోసం మీరు మొదటగా సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లాలి
  • వెబ్సైట్ కు వెళ్లిన తరువాత అక్కడ హోం పేజీలో వ్యవసాయ సామాగ్రి మంజురు ఎంపిక అనే ఆప్షన్ పైన నొక్కి తరబండి యోజనకు అప్లై చేసుకోవాలి.
  • అప్లై చేసే తపుడు మీరు మీ యొక్క వివరాలను సరిగ్గా ఇచ్చి సంభంధించిన పత్రాలను జాగ్రత్తగా కావలసిన సైజ్ లో అప్లోడ్ చెయండి.
  • అప్లోడ్ చేసిన తరువాత మీరు సబ్మిట్ బటన్ పైన click చేస్తే అప్లోడ్ అయిపోతుంది.మీరు ఇచ్చిన వివరాలు అలాగే మీరు ఫెన్సింగ్ వైర్.తీసుకున్న బిల్ సరైంది అయితె మీరు సబ్సిడీకి అర్హత పొందుతారు.

గమనిక: ఈ తరాబండి అనే పథకం ఇప్పుడు కేవలం రాజస్థాన్ లో మాత్రమే పైలెట్ ప్రాజెక్టు గా అమలులో ఉంది.త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రానుంది.🙏

Leave a Comment