DRDO Jobs 2024 | DRDO లో 54 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Photo of author

By Admin

DRDO Jobs 2024 | DRDO లో 54 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

DRDO లో 54 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన డిఫెన్సె ఆర్గనైజషన్. వచ్చే నెల 7 వరకు చాన్సు

కేంద్ర ప్రభుత్వం ఆయుధ కర్మాగారం ఐన డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ కు సంబంధించి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి గ్రుడట డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు .ఒక సంవత్సరం వరకు అప్రెంటిస్ లు గ పని చేయాల్సి ఉంటుంది. డిప్లొమా డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఆఫ్లిన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఈ అప్రెంటిస్ కి అప్లై చేసుకునే వారికీ ఉండవలసిన అర్హతలు ఏజ్ అప్లికేషన్ ఫీజ్ వంటి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుసుకుందాం. ..

పోస్టుల వారీగా అర్హతలు

గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్ (BE/ B.Tech)

బ్రాంచ్

1) Electronics & Communication

అర్హత : BE/ B.Tech in Electronics & Communication Engg.
ఖాళీలు : 03
2) Mechanical
అర్హత : B.Tech in Mechanical Engg.
ఖాళీలు : 03
3) Comp. Science
అర్హత :B.Tech in Comp. Science & Engg.
ఖాళీలు : 03

డిప్లొమా అప్రెంటిస్

బ్రాంచ్

1) Cinematography
అర్హత: Diploma in Cinematography
ఖాళీలు : 02
2) Civil
అర్హత : Diploma in Civil Engg.
ఖాళీలు : 05
3)Electrical
అర్హత : Diploma in Electrical Engg.
ఖాళీలు : 02
4)Computer Science Engg.
అర్హత : Diploma in Computer Science Engg.
ఖాళీలు : 10
5)Electronics & Communication
అర్హత : Diploma in Electronics & Communication Engg.
ఖాళీలు : 15
6) Mechanical
అర్హత : Diploma in Mechanical Engg.
ఖాళీలు : 11

వయసు

ఈ పోస్టుల భర్తీకి 18 నుండి 30సంవత్సరాల వయసుగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు

స్టైఫౌండ్ ఎంత

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి 9000 రూపాయలను స్టైఫండ్ కింద అందించనుంది అలాగే డిప్లొమా అప్రెంటిస్ కి 8000 రూపాయలను స్టయిఫండ్ కింద అందించనుంది

సెలక్షన్ ప్రాసెస్

ఈ అప్రెంటిస్ పోస్టులకి offline ద్వారా అప్లై చేసుకోవాలి. ఆలా అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

మొత్తం ఎన్ని ఖాళీలు

drdo లో మొత్తం 54 పోస్టులుకు సంస్థ నోటిఫికేషన్ జారీ చేసాయడం జరిగింది. ఇవి పర్మినేట్ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు.

ఎలా అప్లై చేసుకోవాలి

అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7 వరకు ఓఫ్ఫ్లిన్ ద్వారా అప్లై చేసుకోవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫారం ఇవ్వబడింది. అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం తో పాటుగా తమ అర్హత ధ్రువపత్రాలను,కాస్ట్ మరియు ఇతర సర్టిఫికెట్లను పోస్టు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్ కు పంపవలసి ఉంటుంది. అడ్మికార్డ్ లేదా హాల్ టికెట్స్ మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా పొందవలసి ఉంటుంది.

దరఖాస్తు ఆఖరి తేదీ

07-10-2024 తేదీలోపు మీరు offline లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం

  • కేవలం ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది.
  • అప్రెంటిస్ ఒక సంవస్తరం పాటు ఉంటుంది
  • అప్లై చేసిన అభ్యర్థులకు ఏదైనా సమాచారం కవల్లన లేదా నోటిఫికేషన్ పై డౌట్స్ ఉన్న నోటిఫికేషన్ లో ఇచ్చిన హెల్ప్ లైన్ నంబర్స్ కి కాల్ చేసి మీకు కావలసిన సమాచారం పొందవచ్చు.
  • ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎలాంటి TA మరియు DA ఇవ్వబడవు.
Notification 
Application Form

Leave a Comment