Doomsday Fish Washes up on Mexico Beach Sparks
సముద్రంలో ఎం జరుగుతుంది ఎందుకు ఎన్నడూ లేని విధంగా 4500 మీటర్ల లోతులో ఉండవలసిన ఫిష్ ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నాయి .సముద్ర తీరంలో కనిపించి ఈ డూమ్డ్ డే ఫిష్ ఇంతకుముందు కూడా కనిపించింది ఆలా కనిపించిన కొన్ని రోజుల్లోనే ప్రళయం ముంచుకు వచ్చి 10 వేలకు పైగా మనుషులు చనిపోయారు అంతే కాకుండా 1,25,000 ఇండ్లు కొట్టుకు పోయాయి ఇప్పుడు కూడా మెక్సికో నగరం ప్రళయానికి గురికాబోతుందా లేదా మరేదైనా విపత్తు జరగబోతుందా అనేది ఈ వీడియోలో చూద్దాం మీరు గనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే ఈ విడోకి లికె చేయండి అలాగే మరిన్ని విషయాలకు ఇప్పుడే మన చాన్నెల్ని సబ్స్క్రయిబ్ చేసుకోండి ఇంకా విడియోలోకి వెళదాం….
గత 20 రోజులుగా ఫిబ్రవరి 9న సముద్ర వడ్డుకు కొట్టుకు వచ్చిన డూమ్డ్ డే ఫిష్ గురించి అలాగే ఆంగ్లర్ ఫిష్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.మరి ముఖ్యంగా డూమ్స్ డే ఫిష్ గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.అక్కడ డూమ్స్ డే ఫిష్ కనపడగానే అక్కడి ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు.ఈ డూమ్డ్ డే ఫిష్ ఎందుకు అంత ప్రత్యేకం అంటే ఇప్పటికే ఒకసారి 2011 జపాన్‌లో వచ్చిన భూకంపానికి ఈ ఫీశ్కి సంభందం ఉండడం.జపాన్‌లో సునామి రావడానికి కొన్ని రోజుల ముంది ఈ ఫిష్ అక్కకి సముద్ర తీరానికి వచ్చి కబడడం.దీంతో జపాన్ ప్రజలు ఇప్ప్డు ఎం చెబుతున్నారు అంటే ఈ ఫిష్ కనిపించిన చోట అక్కడి ప్రజలు సునామీని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని చెబుతున్నారు.డూమ్స్‌డే ఫిష్” 30 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది మరియు సాధారణంగా సముద్రంలోని మెసోపెలాజిక్ జోన్లో 1,000 మీటర్ల వరకు నివసిస్తుందని ఓషన్ కన్జర్వెన్సీ తెలిపింది.
కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం, ఓర్ ఫిష్ వంటి లోతైన నీటి అడుగున భూకంప కార్యకలాపాలకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి ఎందుకంటే అవి ఫాల్ట్ లైన్ల దగ్గర నివసిస్తాయి . అలాంటి సున్నితత్వం భూకంపం వచ్చే ముందు వాటిని ఉపరితలంపైకి వస్తుంది అని అంటున్నారు.ఈ చేపలు కామం గా 2000 మీటర్ల లోతులో నివసిస్తుంటాయి.వేలకొద్దీ ఒడ్డుకు కొట్టుకు విసిగింది ఫిషెస్ గురించి మాట్లాకోకుండా ఈ ఒక్క ఫిష్ గురించి మాట్లుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా..ఇప్పుడు ఈ ఫిష్ కనబడడంతో అంత అక్కడ suనామి లాంటిది ఎదో రాబోతుంది అని నమ్ముతున్నారు ఎందుకంటే ఈ డూమ్స్ డే ఫిష్ అర్ధం సముద్ర దేవుడు దూత అని పిలుస్తున్టారు.విపత్తు రాబోతుంది అంటే ఈ చేపలు బయటకు వచ్చి ప్రజలను అలెర్ట్ చేస్తాయి అని నమ్ముతారు.
ఈ డూమ్స్ డే ఫిష్ కి ఇంకో పేరు ఓఅర్ ఫిష్ ఈ ఫిష్ సముద్ర తీరానికి వచ్చిన వెంటనే సరే దారి తప్పి వచ్చిందేమో నాని మల్లి తిరిగి సముద్రంలో వదిలి వేయడానికి వెళితే లోపలి వెళ్లకుండా బయటికి వచ్చి అణా ప్రాణాలు తానె తీసుకుంది.దీంతో సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల వలన ఈ ఫిషెస్ బయటకు వచ్చాయని అంటున్నారు.
FAQ