Dhaage Sarees Shopping Mall : ధాగే చీరల దుకాణం ప్రారంభోత్సవంలో సుధా జైన్ మరియు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
హైదరాబాద్ లో ఎక్కడ చూసిన కొత్తగా ఎదో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తూనే ఉన్నారు అందులో ఎక్కువ శాతం బట్టల కోసం ఓపెన్ చేస్తున్నారు. అలాంటిదే ఒక షాపింగ్ హైదరాబాద్ లో ఓపెన్ అవ్వడం జరిగింది.
హైద్రాబాద్లోని కోకాపేటలో కొత్తగా దాగే బట్టల దుకాణం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి మిస్ ఇండియా సుధా జైన్ మరియు కోకాపేట ఎంమ్మెల్యే ప్రేక్ష గౌడ్ హాజరయ్యారు.ఈ కార్యక్రంలో భాగాంగా ఎంమ్మెల్యే ప్రేక్ష గౌడ్ మరియు మిస్ ఇండియా సుధా జైన్ తమ యొక్క అభిప్రాయాలను పంచుకున్నారు.

సుధా జైన్
మిస్ ఇండియా సుధా జైన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి.మీకు నచ్చిన మీరు మెచ్చిన కలెక్షన్స్ మీకు స్టోర్ లో అందుబాటులోనే ఉంటాయి అని అన్నారు.మీకు వీలు ఐతే స్టోర్ కి రండి మీరు స్టోర్ కి రాలేకపోతే మా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ చేస్తేయ్ క్షణాల్లో మీకు మీ ఆర్డర్ ముందు ఉంటుంది అని అన్నారు. ఇప్పుడే స్టోర్ ని విసిట్ చేయండి అని అన్నారు.

ఒక చిన్న స్టోర్ తో ప్రపంచంతో కనెక్ట్ అయ్యారు ఈ స్టోర్ కోసం ఆమె ఎంతో ఎఫర్ట్ పెట్టారు మమతా కిరణ్ తన సొంతంగా ఈ స్టోర్ ని ప్రారంభించారు.ఇక్కడ ప్రతి ఒక్క కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ స్పెషల్ గా చెప్పాలి అంటే బనారస్ మరియు టిష్యూ సాఫ్ట్ కలెక్షన్స్ ఎక్కువగా దొరుకుతాయి.లైట్ వెయిట్ తో ఉండే ఈ టిష్యూ కలెక్షన్స్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి అని అన్నారు.ఒక అందమైన ఆలోచన చేసారు ఈ స్టోర్ ని ఆమె మూడు భాగాలుగా విభజించారు.మొదటిది అందమైన చీరలు ,రెండవది కిడ్స్ వారే మూడు అందరికి నచ్చేది పార్టీ అండ్ వీడ్డింగ్ వెర్స్ ఇక్కడ అమ్మాయని అందంగా తయారు చేయడమే ఆమె లక్ష్యంగా పెట్టుకొని ఈ స్టోర్ ని అందిచారు అని అన్నారు నేను కూడా ఈ స్టోర్ కి వచ్చి కొనుకుంటాను అని అన్నారు.ఈ స్టోర్ ని ఓపెన్ చేయడంలో నేను కూడా భాగం అయినందుకు నేను ఎంతో గర్వ పడుతున్నాను అని తెలిపారు..
ప్రకాష్ గౌడ్
ఎంమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ హైద్రాబాద్లో కొత్తగా ఓపెన్ చేసిన ఈ షాపింగ్ మాల్ వాళ్ళ చాలా మందికి ప్రయాణ ఖర్చులతో పాటు ఆన్లైన్ ఖర్చులు కూడా కలిసి వస్తాయి అన్నారు. ఈ మాల్ లో మీరు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి అని పాత కలెక్షన్స్ ద్వారా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అన్నారు.మీరు ఇంట్లో ఉంది మీకు తీరక పోతే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయొచ్చని అన్నారు.దీనికోసం ప్రతేయకమైన వెబ్ సైట్ ప్రారంభించామని అన్నారు.
