CM Revanth Reddy visited the primary Priest
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడి దాటి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి cs రంగనాథన్ ను ఫోన్లో పరామర్శించాడు..దాటి ఘటనపై ఆయన ఆరా తీస్తూ తన పై దాటికి ప్రభుత్వం ఘాటుగా స్పందిస్తుంది అని అన్నారు.
రైతు ప్రస్థానం: చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడి దాడి ఘటనలో సీఎం రేవంత్ అర్చకుడితో మాట్లాడుతూ ఇంత జరిగిన కూడా ఎందుకు మాకు తెలియ చేయలేదు అని అన్నారు..మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు చాలు సారూ అని అన్న ఆయన పోలీస్ శాఖ ఇప్పటికే షరా వేగంగా స్పందించి ఆక్షన్ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.మీకు ఏదైనా సమస్య వస్తే మా మ్మెల్యే కు తెలియజేస్తేయ్ క్షణంలో స్పందిస్తాం అని అన్నారు.చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై ఇటీవల జరిగిన దాడి ఘటనపై రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ స్పందించారు. ‘ఇవాళ ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్కు చెందిన వారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించారు. సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్ను కోరారు. ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు’ అని చెప్పారు.