గత తెలంగాణ సీఎం కెసిఆర్ పుత్రిక ఐన MLC కవిత ఈ రోజు తీహార్ జైలు నుండి విడుదల అయ్యారు. ఆమె విదుదల ఐన సందర్బంగా BRS నేతలు హర్షం వ్యక్తం చేసారు.
BRS MLC Kavitha Released : వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ….ఖబర్దార్ 2024
తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కూతురు BRS పార్టీ MLC కల్వకుంట్ల కవిత ఈ రోజు జైలు నుండి విడుదల అయ్యారు. గతంలో లిక్కర్ స్కాం లో భాగంగా సిబిఐ ఎంక్వయిరీ ద్వారా జైలు జీవితం అనుభవించిన కవితకు సుప్రీం కోర్ట్ పలు దఫాలుగా వేస్తున్న బైలు పిటిషన్ ను ఈ రోజు స్వీకరించింది. ఆమె పై ఉన్న ఆరోపణల నిమిత్తం ఆమెకు ఈ రాజు హ్=జైలు నుండి విముక్తి కలిపిస్తూ సరం కోర్ట్ తిరునిచ్చింది. సుప్రీం కోర్టులో తీర్పు రాగానే కల్వకుంట్ల తారకరామా రావు మరియు హరీష్ రావు కోర్ట్ నుండి బయటకి వచ్చారు. మీడియా ఆయనను చుట్టూ ముట్టిన కూడా ఒక్క మాట కూడా మెదపకుండా అయన కోర్ట్ ఆవరణ నుండి వెళ్లిపోయారు.
జైలుకు వెళ్ళడానికి కారణం
లిక్కర్ స్కాం అంటే పరిమితులకు మించి కొత్త లిక్కర్ రూల్స్ తయారు చేసి గోవేర్నమేంట్ న కోట్లల్లో మోసం చేసారంటూ గత ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజ్రి వాల్ తో పాటుగా తెలంగాన BRS MLC కవితను సుప్రీం కోర్ట్ తీర్పు మేరకు సిబిఐ వారిని తీహార్ జైలుకు తరలించింది.
కోర్ట్ బెయిల్ తిరస్కరణ
చాల రోజుల నుండి తీహార్ జైలు లో ఉన్న కవిత ను బయటికి తీసుకు రావడం కోసం తమ తరుపు లాయర్ ఐన ముకుల్ రోహత్గి పిల్ వేస్తున్న కోర్ట్ కొట్టివేస్తూ వచ్చింది . ఈ రోజు వేసిన బెయిల్ పిటిషన్ ను కోర్ట్ స్వికరించి కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు కవిత హీరింగ్ ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మరియు BRS MLA హరీష్ రావుతో పాటు BRS అగ్ర నేతలు ఢిల్లీకి చెరుకున్నారు. అక్కడ సుప్రీం కోర్ట్ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చిన మరుక్షణం BRS వర్కింగ్ ప్రసిడెంట్ కోర్ట్ ఆవరణ నుండి బయటకు వచ్చాడు. ఇంతలో ఆయనను మీడియా చుట్టూ ముట్టిన కూడా ఎలాంటి మాటలు కూడా కనీసం స్పందించకుండా ఆయన అక్కడ నుండి వచ్చేసారు బహుశా కవిత ఇల్లు చేరాక స్పందిస్తారేమో.
వడ్డీతో సహా చెల్లిస్తా
జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చిన BRS MLC కల్వకుంట్ల కవిత మీడియా తో మాట్లాడుతూ నేను తప్పు చేయకున్నా నను జైలుకు పుంపించారు నేను అస్సలే మొండి దాన్ని జైలులో ఉంచి నన్ను ఇంకా జాగా మందిని చేసారు. నన్ను జైలుకు పుంపించడానికి బాధ్యులైన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను అని సమయం వస్తుంది అని అన్నారు. ఈ కష్ట కాలం లో తోడున్న ప్రతి ఒక్క్కరికి ధన్యవాదాలు తెలిపారు.