BPNL Recruitment Notification Released 2024 10 వ తరగతి అర్హతతో 305000 జీతంతో ఉద్యోగాలు
భారతీయ పసి పరిపాలన నిగం లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
BPNL Recruitment Notification Released 2024 : భారతీయ పశు పరిపాలన సంస్థ ఆయన భారతీయ పశు పరిపాలన నిఘం లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 2,248 ప్రభుత్వ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు పదో తరగతి లేదా గ్రాడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం దొరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 30,500 నుంచి 40000 వరకు గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు నవంబర్ 25,2024 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి అర్హత ఏంటి ఫీజు ఏమైనా అప్లై చేయాలా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం….
ముఖ్యమైన తేదీలు – Important Dates:
దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 9, 2024.
దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 25, 2024.
ఖాళీల వివరాలు – Vaccancy Details
స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అసిస్టెంట్
- ఖాళీలు : 562
- విద్యార్హత : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్.
- వయోపరిమితి : 21-45 సంవత్సరాలు.
- జీతం : నెలకు ₹40,000.
- స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అసిస్టెంట్
స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్
- ఖాళీలు : 1,686
- విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత.
- వయోపరిమితి : 18-40 సంవత్సరాలు.
- జీతం : నెలకు ₹30,500.
దరఖాస్తు రుసుము – Application Fee:
- స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ : ₹826.
- స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ : ₹944.
- ఫారమ్‌ను సమర్పించే సమయంలో దరఖాస్తు రుసుమును తప్పనిసరిగా ఆన్లైన్లో చెల్లించాలి.
వయో పరిమితి – Age Relaxation:
- ఎక్స్టెన్షన్ ఆఫీసర్ : 21–45 ఏళ్లు.
- డెవలప్మెంట్ అసిస్టెంట్ : 18-40 సంవత్సరాలు.
- రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తించవచ్చు.
విద్యా అర్హత – Educational Qualifications
- స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కోసం : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అవసరం.
- స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ కోసం : అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ – Selection Process:
ఎంపిక ప్రక్రియ రెండు దశలను కలిగి ఉంటుంది
ఆన్లైన్ పరీక్ష
ఆబ్జెక్టివ్ పరీక్ష అభ్యర్థి యొక్క జ్ఞానం, నైపుణ్యాలు మరియు పోస్ట్‌కు అనుకూలతను అంచనా వేస్తుంది.
ఇంటర్వ్యూ
ఆన్లైన్ పరీక్ష నుండి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఎంపికను ఖరారు చేయడానికి ఇంటర్వ్యూకి ఆహ్వానించబడతారు.