BhuBharathi Starting On January 1 Dharani: భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి
తెలంగాణ ప్రజలకు బిగ్ కలర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది ధరణి బాధ్యతలు చేస్తున్న టెరాసిస్ గడువు డిసెంబర్ 31 వ తారీకు ముగియనుండడంతో భూ భారతి పోర్టల్ నీ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పూర్తి స్థాయిలో అధికారులు చెప్పటనుంది.ధరణి పోర్టల్ భాద్యతలను టెర్రసిస్ సంస్థ nic ki బదిలీ చేయనుంది. టెరాసిస్ బాధ్యతలను ఎన్ఐసికి అప్పగించిన వెంటనే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు రేవంత్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ నీ రెడీ చేసింది దీంతో అధికారుల్లో బయం పట్టుకుంది.
ఎన్ని రోజులు ధరణి మాటరా భూములు కొల్లగొట్టిన అధికారులు ఇప్పుడు భయంతోరణం మునిగి ఉన్నారు. రేవంత్ సర్కార్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే రాత్రికి రాత్రి లక్షల ఎకరాలు కొల్లగొట్టిన రెవిన్యూ శాఖ అధికారుల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్లు భయభ్రాంతులకు గురవుతున్నారు.అర్ధరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు. ఏ సర్వర్ నుంచి ఏఐపి అడ్రస్ లావాదేవీలు చేశారు ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా తొలగించారు అనే అంశాలపై ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ చేయబోతుంది. ఫోరెన్సిక్ ఆడిట్ లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విశాల వెల్లడవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.సుమారు రెండు లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులపరమైనట్లు ఇటీవల వెల్లడించారు బట్టి విక్రమార్క. నిషేధిత భూములు రాత్రికి రాత్రి ఓ పెద్దమనిషి అబితా భూములు రాత్రికి రాత్రే ఒక పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగాయి.
అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15 వేల ఎకరాలు కొల్లగొట్టినట్లు గవర్నమెంట్ చెబుతోంది. 2014 నుంచి రికార్డు పరిశీలించి ధరణి లావాదేవులపై ఫోరమ్ చెక్ ఆడిట్ తర్వాత విచారణ చేసి దోషుల్ని శిక్షిన్స్తామనీ రేవంత్ సర్కార్ అంటోంది.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.