AP Tenth Exams In Store Room At Amalapuram
టెన్త్ పరీక్షల వేళ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాల తరగతి గదిలో నిల్వ ఉంచిన సిమెంట్ బస్తాలు ఖాళీ చేయకుండానే పరీక్షకు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో టెన్త్ ఎగ్జామ్ ప్రారంభం అవుతుందనగా హడావుడిగా బస్తాలను తొలగించారు. సమయం అయిపోతుందని విద్యార్థులు ఆందోళన చెందారు.నిన్నటి వరకు ఏం చేశారని నిలదీశారు..
రైతు ప్రస్థానం: ముందు పదవ తరగతి పరీక్షలను పెట్టుకొని స్కూల్స్ ఉన్న చెత్తని తీసి వేయకుండా పరీక్షలకు సిద్ధం అవ్వడం పై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో పిల్లల చదువులపై ఇంత గోరంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి పడవ తరగతి పరీక్షలు ఉండగా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాల తరగతి గదిలో నిల్వ ఉంచిన సిమెంట్ బస్తాలు ఖాళీ చేయకుండానే పరీక్షకు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో టెన్త్ ఎగ్జామ్ ప్రారంభం అవుతుందనగా హడావుడిగా బస్తాలను తొలగించారు. సమయం అయిపోతుందని విద్యార్థులు ఆందోళన చెందారు.నిన్నటి వరకు ఏం చేశారని నిలదీశారు..