పోస్ట్ ఆఫీస్ లో 320 రూపాయలు సంవత్సరానికి కట్టి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందండి | Post Office Group Guard Accidental Policy 2025

Post Office Group Guard Accidental Policy 2025

పోస్ట్ ఆఫీస్ అందిస్తూ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా 10 లక్షల వరకు పొందవచ్చు.ఇదేదో 5 సంవసరాలు 6 సంవత్సరాలు ఉంటుందని అనుకోకండి కేవలం ఒక Year మాత్రమే tenure ఉండే ఇన్సూరెన్రెన్సీ పాలసీ కింద మీకు ఏమైనా ఐతే 10 లక్షల రూపాయలను అందిస్తుంది. అలాగే దీని యొక్క ప్రీమియం కూడా తక్కువే ఇన్సురెన్సీ పోలీసైని పోస్ట్ ఆఫీస్ మరియు టాటా AIGరెండు కలిసి మనకు ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తున్నాయి. పాలసీ తీసుకోవడం వాళ్ళ మనకి ఏంటి ఉపయోగం మనకి క్లెయిమ్ ఎలా అందుతుంది ఎలాంటి కంప్లైంట్స్ కి పాలసీ వర్తిన్చాన్దు.పిల్లల్లో పోలీసైకి అప్లై చేసుకోవాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనే దానికి సంబంధించి పూర్తి తెలుసుకుందాం

పోస్ట్ ఆఫీస్ మరియు టాటా AIG సంయుక్తంగా కలిసి అందిస్తున్న పథకం పేరు గ్రూప్ గార్డ్ accidental పాలసీ.మనం ఎక్కడెక్కడో పోలీసైలా గురించి సెర్చ్ చేస్తూ ఉంటాం కానీ మనకు అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఇస్తున్న పాలసీ గురించి తెలుకోలేకపోతున్నాం. గ్రూప్ గార్డ్ accidental పాలసీ ద్వారా మనం 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ని పొందావచ్చు .అలాగే మనకు ఏమైనా చిన్న ఘాటు దగ్గర నుండి చనిపోతే ఖర్మ ఖాండ వరకు మొత్తం పోస్ట్ ఆఫీస్ చూసుకుంటుంది. పాలసీ గడువు 1 ఇయర్ అంటే 365 రోజులు. 365 రోజుల్లో మీకు ఏమైనా డబ్బు ఐతే మీ అకౌంట్లో గాని మీ ఫామిలీ అకౌంట్లో గాని జమ అవుతుంది. పాలసీ అనేది రెండు రకాల ప్రీమియం తో ఉంటుంది.

ప్రీమియం 1 : 520 రూపీస్ తో ప్రీమియం ఉంటుంది.ఇది 10,00,000 వరకు ఇన్సూరెన్స్ క్లైమే చేస్తుంది.

ప్రీమియం 2: 320 రూపాయలతో ప్రీమియం ఉంటుంది.ఇది 5,00,000 వరకు ఇన్సూరెన్స్ క్లైమే చేస్తుంది.

ప్రేమిమున్ 1 విషయానికి వస్తే :

  • మొత్తం సంవత్సరంలో మీకు ఆక్సిడెంట్ అయ్యి చనిపోతేయ్ 10,00,000 పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మీ ఫ్యామిలీకి డబ్బును అండ చేస్తారు.
  • మీకు ఆక్సిడెంట్ అయ్యి పూర్తిగా అంటే కళ్ళు కాలు,చేయి ఇలా ఏదైనా పోయి మీరు వికలాంగులుగా మారితే మీకు 1000000 ఇస్తుంది పోస్ట్ ఆఫీస్
  • మీకు ఆక్సిడెంట్ అయ్యి partial గా అంటే కొన్ని పనులు చేసుకుని మరి కొన్ని పనులు చేసుకోలేనంటువంటి సిట్యుయేషన్ లాంటివి సంభవిస్తే కూడా మీకు పోస్ట్ ఆఫీస్ 10 లక్షలు ఇస్తుంది.
  • అంతే కాకుండా ప్రమాదం జరిగి మీకు ఏదైనా ఐన లేక పారలాసిసి లాంటివి వచ్చిన కూడా మీకు పోస్ట్ ఆఫీస్ 10 లక్షలు ఇస్తుంది.
  • మీకు ప్రమాదం జరిగి మీరు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు అనుకోండి మీరు హాస్పిటల్ లో అడ్మిట్ ఐన 24 కన్నా ఎక్కు సేపు హాస్పిటల్ లో ఉంటె పోస్ట్ ఆఫీసు లక్ష రూపాయలవరకు హాస్పిటల్ ఖర్చుల కోసం ఇస్తుంది.
  • పోస్ట్ ఆఫీస్ అత్యవసర సమయంలో, దేశీయ తరలింపు ఆరోగ్య బీమా బీమా చేయబడిన వ్యక్తిని, సాధారణంగా అంబులెన్స్ లేదా ఎయిర్ అంబులెన్స్ ద్వారా, అవసరమైన వైద్య చికిత్సను అందించగల ఆసుపత్రికి తక్షణమే రవాణా చేయడానికి, అందులో ఉన్న ఖర్చులను కవర్ చేయడానికి Rs.5,000 ఏర్పాటు చేస్తుంది.
  • ప్రమాదం జరిగి మీరు చనిపోతే మీ పిల్లలకి మాక్సిమం 2 పిల్లకు 10 లక్షల్లో 10% మీ పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులను భరిస్తుంది.
  • హాస్పిటల్ ఖర్చులు అంటే మెఱు హాస్పిటల్ లో ఉన్నారు మీకు ఫుడ్ బెడ్ ఇలా అవసరాలు ఉంటాయి అవసరాల నాకోసం డైలీ 1000 చొప్పున 10 రోజుల వరకు పోస్ట్ ఆఫీస్ మీకు డబ్బు ఇస్తుంది.
  • మీకు ఆక్సిడెంట్ అయింది మీరు హాస్పిటల్ లో ఉన్నారు.మీ వాడు మిమ్మల్ని చూడడానికి రావాలి కానీ వాడి దగ్గర డబ్బు లేదు అప్పు పోస్ట్ ఆఫీసుకి వెళ్లి మీ హాస్పిటల్ ఉన్నట్టు మీ వాడు మిమ్మల్ని చూడడానికి రావాలి డబ్బు లేదు అని వాలికి ఆధారాలు చూపిస్తే వాళ్ళకి 25 వేళా రూపాయలను పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది.
  • మీకు ప్రమాదం జరిగి మీరు హాస్పిటల్ లో చూపించుకోవడం కోసం హాస్పిటల్ కి వెళ్లినట్టు ఐతే ఓపీడీ ఖర్చుల కోసం పోస్ట్ ఆఫీస్ మీకు మీ యొక్క ఖర్చును బట్టి అంమౌంట్ అందిస్తుంది.
  • ఆక్సిడెంట్ అయ్యి మీరు గనుక స్పాట్ లోనే లేదా సంవసరం లోపు చనిపోతే మీ దహన సంస్కారాలకు ఒకేసారి 5000 రూపాయలను పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది.
  • అలాగే మీరు దూరం లో అంటే హైదరాబాద్ లేదా పక్క స్టేట్స్ లో చనిపోతే అక్కడ నుండి మీ బాడీని మీ ఇంటికి తీసుకు రావడం కోసం పోస్ట్ ఆఫీస్ 5000 ఇస్తుంది.
  • మీకు ప్రమాదం జరిగి మీరు కోమాలో ఉంటె లక్ష రూపాయలను పోస్ట్ ఆఫీస్ వన్ టైం బెనిఫిట్ కింద పే చేస్తుంది.
  • మీరు ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కూడా బెనిఫిట్స్ అందుతాయి.
  • మీరు విషయాలని ఫోన్ ద్వారా లేదా వీడియో కాల్స్ ద్వారా కూడా తెలుప వచ్చు.

బేసిక్ ప్లాన్

  • బేసిక్ లో చూస్తే బేసిక్ ప్లాన్ వచ్చేసి 320 రూపాయలు ఉంటుంది.
  • అది 5 లక్ష వరకు మీ ప్రమాద భీమా కల్పిస్తుంది.
  • మీరు హాస్పిటల్ లో అడ్మిట్ ఐతే కేవలం 50 వేళా వరకు మాత్రమే ఉంటుంది
  • మీకు ఆక్సిడెంట్ అయ్యే మీరూ చనిపోతే మీ పిల్ల చదువు కోసం ఎలాంటి బెనిఫిట్ ప్లాన్లో అందదు.
  • మీ పిల్లలు మిమ్మల్ని చూడడానికి రావాలి అంటే ప్లాన్ లో 10 వేళా వరకు ఇస్తారు
  • మీకు ప్రమాదం జరిగి మీరు కోమాలో ఉంటె యాభై వేల రూపాయలను పోస్ట్ ఆఫీస్ వన్ టైం బెనిఫిట్ కింద పే చేస్తుంది.
  • ఇంకా మిగతాది అంత సేమ్ ఉంటుంది.
పాలసీ కి ఎవరు అప్లై చేసుకోచ్చు

పోలీసైని 18 – 65 లోపు ఉన్న ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు .

ఇందులో కవర్ కానీవి
  1. Suicide
  2. Military services or operations
  3. War
  4. Illegal act
  5. Bacterial Infections
  6. Disease
  7. AIDS
  8. Dangerous sports etc.’

ఎలా క్లెయిమ్ చేసుకోవాలి

క్లెయిమ్ గురించి తెలియజేయడానికి వీళ్ళ టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను 18002667780 లేదా general.claims@tataaig.com కు సంప్రదించండి.క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటే ప్రమాదం జరిగిన వెంటనే కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి చెప్పడం లేదా పోస్ట్ ఆఫీసులో మీ యొక్క పాలసీ నెంబర్ చేపి ప్రమాదం గురించి తెలియ చేయాలి తద్వారా మీకు సత్వర మరియు ప్రభావవంతమైన సహాయం అందిస్తారు .

మీరు కాల్ సెంటర్‌కు కాల్ చేసినప్పుడు దయచేసి ఈ క్రింది సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోండి:

1. కాలర్ మరియు బీమా చేయబడిన / నామినీ యొక్క సంప్రదింపు నంబర్‌లు/ఇమెయిల్ ID.

2. సర్టిఫికెట్ నంబర్‌తో పాలసీ నంబర్

3. గాయపడిన / బీమా చేయబడిన వ్యక్తి పేరు, (పాలసీ షెడ్యూల్‌లోని స్.నెం.)

4. నష్టం జరిగిన తేదీ & సమయం

5. ప్రమాదం/సంఘటన యొక్క స్థలం మరియు సంక్షిప్త వివరణ.

6. ప్రమాదం/సంఘటన యొక్క స్వభావం మరియు అనుభవించిన గాయం వివరాలు.

Policy Brochure

Policy Claim Procedure

FAQ

3 thoughts on “పోస్ట్ ఆఫీస్ లో 320 రూపాయలు సంవత్సరానికి కట్టి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందండి | Post Office Group Guard Accidental Policy 2025”

  1. Happy to join conversations, exchange ideas, and gain fresh perspectives along the way.
    I enjoy learning from different perspectives and sharing my input when it’s helpful. Always open to new ideas and meeting like-minded people.
    That’s my site-https://automisto24.com.ua/

    Reply
  2. Happy to join conversations, share thoughts, and pick up new insights throughout the journey.
    I’m interested in understanding different opinions and adding to the conversation when possible. Interested in hearing different experiences and meeting like-minded people.
    There is my web-site:https://automisto24.com.ua/

    Reply

Leave a Comment