CM revanth reddy Comments on Govt Employees
తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందా? అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. ఉద్యోగులకు జీతాలు, డీఏ చెల్లించడమూ కష్టమవుతోంది’ అని అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారంటూ వీడియోలు ప్లే చేస్తున్నాయి. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత బస్సు వంటి స్కీములు, ఉద్యోగులకు జీతాలు పోగా క్యాపిటల్ ఎక్సెపెండీచర్కు రూ.500 కోట్లైనా లేవని CM చెప్పడం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రాహుత్వం ఇప్పటికే అప్పుల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి హట్టి విక్రమార్కుహ గారు చెపుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఇదే విషయాన్ని నేషనల్ మీడియా సీఎం రేవంత్ రెడ్డి తాను ఒప్పుకుంటున్నట్లు తెలిపారు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నాయి.రాష్ట్రంలో సరిపోయే బడ్జెట్ లేక ఉద్యోగులకు 1st తారీఖున జీతాలను ఇవ్వలేకపోతున్నాం అని అన్నారు.ఇప్పటికే చే బదులు కింద rbi దగ్గర నుండి జీతాలు చెల్లించడం కోసం 4000 కోట్లను తెచ్చాం అని అన్నారు. జీతాలు వేస్తాం కానీ కొంచెం అటు ఇటుగా ఇస్తాం అని అన్నారు.దీని కోసం ఉద్యోగులు రోడ్లు ఎక్కొద్దని మనవి చేశారు. రాష్ట్రభవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అప్పులను తగ్గించుకునేలా చూడాలనేది మా కోరిక అని అన్నారు.ఉద్యోగులు కొంచెం ఎక్కువ సేపు పని చేసి ఆదాయాన్ని పెంచాలని అని అన్నారు.రిటైర్ ఐన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం కోసం నన తంటాలు పడుతున్నాం అని ఆయన అన్నారు.