కెప్టెన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు | Shreyas Iyyar Sensational Comments on KKR Team 2025

Photo of author

By Admin

Shreyas Iyyar Sensational Comments on KKR Team

గత IPL సీజన్లో KKRకు టైటిల్ సాధించి పెట్టినా తనకు సరైన గుర్తింపు దక్కలేదని PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐపీల్ కోసం నేను ఎంత కష్ట పడ్డ నాకు మాత్రం అందాల్సిన గౌరం మాత్త్రం అందం లేదు అని జట్టు కెప్టెన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో ఐపీల్ సెఅసొంలో కోల్కతా నైట్ రైడర్స్ టీంలో ఎం జరగోబోతుంది అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.అస్సలు ఎందుకు ఆలా క్యాప్టిన్ అన్నాడో కూడా ఫాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.గత IPL సీజన్లో KKRకు టైటిల్ సాధించి పెట్టినా తనకు సరైన గుర్తింపు దక్కలేదని PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా వృథాగా మారుతుందని చెప్పారు. ‘భారత టెస్టు టీమ్లో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించినప్పుడు ఎంతో బాధపడ్డా. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా నిలిచారు. నన్ను నిరూపించుకునేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యా’ ని పేర్కొన్నారు.

Leave a Comment