Railway CLW Recruitment Notification 2025
స్పోర్ట్స్ కోటాలో రైల్వే చిట్టారంజన్ లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి 12 లెవెల్ 1,లెవెల్ 2,లెవెల్ 5 స్థాయి కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.అర్హత గాల అభ్యర్థులు 8th మార్చి 2025 వరకల్లా ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.10th, ఇంటర్ అర్హత కలిగి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, ట్రయిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: Railway Recruitment Board
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: 13th February 2025
- అప్లికేషన్ ఆఖరు తేదీ: 8th March 2025
ఉద్యోగాలు మరియు అర్హతలు
రైల్వే చిట్టారంజన్ లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి 12 లెవెల్ 1,లెవెల్ 2,లెవెల్ 5 స్థాయి ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
కావలసిన ధ్రువ పత్రాలు
- 10th
- ఇంటర్ అర్హత సర్టిఫికెట్స్
- స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
Join What’s App Group
జీతం
రైల్వే లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
వయస్సు
18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు . SC, ST, OBC అభ్యర్థులకు నోటిఫికేషన్ లో వయో పరిమితిలో సడలింపు ఇస్తే Apply చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, స్పోర్ట్స్ అర్హతలు, ట్రయిల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు :
- రైల్వే లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు చెల్లించాలి.
- SC, ST, విమెన్, అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉంటుంది.
- అభ్యర్థులు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి.
Download Notification and Apply
Conclusion
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొని మంచి జీతం తో పాటుగా మంచి జీవితాన్ని కూడా పొందవచ్చు.
నోట్: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్లను పూర్తిగా చదివిన తరువాత మాత్రమే అప్లై చేసుకోగలరు
FAQ