Secuderabad IRCTC Recruitment 2025
ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు, అనుభవం ఆధారంగా సికింద్రాబాద్ రైల్వే IRCTC డిపార్ట్మెంట్ నుండి 06 హాస్పిటలిటీ మానిటర్స్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు మార్చ్ 4న IRCTC సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీసులో జరుగనున్న ఇంటర్వూస్ కి అటెండ్ కావలెను.ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ప్రమాణాలను ఒకసారి చూద్దాం..
Organized By: Secunderabad IRCTC
Posts and Eligibility:
- సికింద్రాబాద్ రైల్వే IRCTC డిపార్ట్మెంట్ నుండి 06 హాస్పిటలిటీ మానిటర్స్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
- 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, BSC హాస్పిటలిటీ, అడ్మినిస్ట్రేషన్ లో అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చెసిన దరఖాస్తు ఫారం
- 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్:
IRCTC సికింద్రాబాద్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా 4th మార్చి తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఏపీ, తెలంగాణా, ఒడిసాలో పోస్టింగ్ ఇస్తారు.
ఇంటర్వ్యూలకు వెళ్ళవలసిన venue
IRCTC, South Central Zone Zonal Office
1st Floor, Oxford Plaza, Sarojini Devi Road
Secunderabad – 500 003
On- 04th-03-1015
Join What’s App Group
Download Notification
FAQ