KTR fire on Cm Revanth Reddy in Kodangal
ధరలేక మిర్చి రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ KTR పోస్టు చేసి డిలీట్ చేయడంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘ఈ పోస్టు ఎందుకు డిలీట్ చేశావ్ KTR? ఈ వీడియో మీ తండ్రి చీకటి పాలనలోనిది అని గుర్తుకొచ్చిందా? మీ అరాచకాలకు ప్రజలు అధికారం పోగొట్టారు. MP ఎన్నికల్లో సున్నా ఇచ్చారు. చివరగా కాళోజీని గుర్తు తెచ్చుకుని BRSను పూడ్చిపెట్టడమే మిగిలింది’ అని దుయ్యబట్టారు.
రైతు ప్రస్థానం : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అన్న్యాయం చేస్తున్నారు అని KTR ఫైర్ అయ్యారు.మిర్చికి ధర లేక రైతులు గుండెలు బాదుకుంటున్న కూడా రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు ఈ రోజు కొడంగల్ నియోజిక వర్గం లో జరిగిన సభలో ఓ మిరప కయ పంటలను పండించిన రైతులు గుండెలు బాదుకుంటూ 3000 క్విన్తాకు ఇస్తేయ్ మేము ఎలా బతకాలి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్న పట్టించుకునే నాధుడు లేక రైతులు సచ్చిపోతున్న రేవంత్ పట్టించుకోవడం లేదు అని అన్నారు…ప్రజలు అధికారం ఇచ్చింది వాళ్లకి ఎదో మంచి చేస్తావని కాని వారికి చీకటిని మిగులుస్తావ్ అని అన్నారు …కనీసం రైతులకు 6 వేళా రూపాయలను కూడా ఇవ్వని ప్రభుత్వం మాకు ఇట్లా అన్యాయం చేయడం మంచిది అని అన్నారు.పక్కనే ఉన్న గుంటూరు మార్కెట్లో 6500 ఇస్తుంటే ఈ ప్రభుత్వం మాత్రం కేవలం 2500 లకు మాత్రామే అడుగుతున్నారు అని రైతులు అంటున్నారు