Teenamar Mallanna Fire on BC Samagra Survey
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన లెక్క తప్పుడు లెక్కలని తీనామర్ మల్లన రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు .ఇదో బట్టే బాజ్ లెక్కని ఎందుకు పని రాణి ఒక పనికిమాలిన లెక్క అని అన్నారు.
రేవంత్ సర్కార్ నిర్వహించిన బీసీ కులగణన మరియు స్సీ వారిఁగికారణలో భాగంగా బీసీ కులగణన పై రేగినానిరసన జ్వాలలను తట్టుకొని నిలబడేందుకు రేవంత్ సర్కార్ అర్జెంటు గా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించింది ఈ బీసీ కులగణన ని సవాల్ చేస్తూ తీనామర్ మల్లన్న బీసీ కులగణన ని ఉచ్చ పోసి తగల బెట్టాలి అని అన్నారు. ఈ నివేదికలు నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తాలేను ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగ భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉచ్చ పోసి తగలపెట్టండి అని చెప్పిన ఉచ్చ పోసి తగలబడదు కాబట్టి ఈ నివేదికను నేను తగలబెట్టి పారేస్తా ఉన్నాం.
ఇది దొంగ లెక్క ఈ దొంగ లెక్క ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు ఎలా ఓటర్ల జనాభా ఓటర్ లిస్టుకు ఇక్కడున్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా నాలుగు నాలుగు కోట్ల 20 లక్షలు ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి బీసీల జీవితాలతోటి ఆటలాడుకుంటూ బీసీలను అసెంబ్లీలో తర్వాత మండలంలో చెప్పినటువంటి లెక్కైతే ఉందో ఇది దొంగ లెక్క బీసీ ప్రజలారా అర్ధమైపోయింది వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ మన లెక్కలు చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ దొంగ లెక్కలు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్న.
ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 46% హిందూ బీసీలు లెక్కలు తొక్కి పెట్టి వాళ్ళని 15% గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించు ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ ఇది ఇది దొంగ లెక్క ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరిస్తాలేను.