HMPV Virus Dangerous to the Children’s details : వీరు చాల జగ్రత్తగా ఉండాలి వీరికే ఎక్కువ ప్రమాదాం 2025

Photo of author

By Admin

HMPV Virus Dangerous to the Children’s details : వీరు చాల జగ్రత్తగా ఉండాలి వీరికే ఎక్కువ ప్రమాదాం 2025

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ హెచ్.ఎం.పి.వి.- హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ఇప్పుడు దేశంలో ఇదే హాట్ టాపిక్ గతంలో కరోనా వైరస్ వలన ఆర్ధిక పరిస్థితులు ఎంత దిగాజారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ వైరస్…

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV భారత్నూ చేరినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా పేరంట్స్ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యు మోవైరస్ (HMPV) పాజిటివ్గా తేలింది. దీనిపై సమాచారం అందినట్లు పేర్కొన్న కర్ణాటక ప్రభుత్వం తమ ల్యాబులో నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. ఆ చిన్నారి విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం…

2020 కాలంలో చైనా సృష్టించి విడుదల చేసిన కరోనా వైరస్ ద్వారా కుప్పలు తెప్పలుగా శవాల గుట్టలుగా ప్రపంచం మారింది.ఆ విపత్తు నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్ధిక వ్యవస్థ కాస్త ఇప్పుడు మల్లి అయోమయం లో పడే పరిస్థికి వస్తుంది.మల్లి కొత్త వైరస్ తో చైనా ప్రభుత్వం బయో వార్ ను మల్లి లేవనెత్తిది. ఇప్పుడు కొత్త వైరస్ మార్కెట్లోకి వచ్చింది అదే హెచ్.ఎం.పి.వి.- హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ఇప్పుడు దేశంలో ఇదే హాట్ టాపిక్. ఈ వైరస్ వలన ముఖ్యంగా చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయే అవాకాశాలు ఎక్కువ ఇప్పటి వరకు ఈ వైరస్ కు వాక్సిన్ ను కనుగొనలేదు.హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ను మొట్టమొదట 2001 లో నెదర్లాండ్స్ కి చెందిన బెర్నాడెట్ జి. వాన్ డెన్ హూగెన్ ఆమె సహచరులు కనుగొన్నారు.

2016 నాటికి అమెరికాలో ఇది 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆరోగ్యకరమైన పిల్లలలో తీవ్ర శ్వాసకోశ అనారోగ్యం కలిగించే వైరస్ లలో మొదటిది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) కాగా, ఇది రెండవదిగా గుర్తించారు.

ఈ వైరస్ లక్షణాలు : Symptoms 

  • సాధారణంగా ఈ వైరస్ వలన జలుబు
  • ముక్కు దిబ్బడ
  • శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కలుగుతాయి..
  • ఇది దాదాపు 2-5 రోజుల తరువాత వెళ్లిపోతుంది. కానీ తగ్గకపోయినా లక్షణాలు ఉధృతమైనా వైద్యుని సంప్రదించవలసి వస్తుంది.
  •  యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) HMPV ఇన్‌ఫెక్షన్‌లు 3 నుండి 6 రోజుల పొదిగే వ్యవధిని కలిగి ఉన్నాయని, లక్షణాలు తేలికపాటి జలుబు నుండి తీవ్రమైన శ్వాసకోశ బాధల వరకు పెరగవచ్చని పేర్కొంది.
  • ముఖ్యంగా చిన్నపిల్లల్లో, వృద్ధులలో, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో కీమోథెరపీ, అవయవ మార్పిడి చేయించుకున్న వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. hMPV బారిన పడిన చాలా మంది పిల్లలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

Treatment

  • COPD, ఆస్తమా, పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ hMPV, ఇంఫ్లూఇన్ జా, వంటి అంటు వ్యాధుల నుండి రక్షణ కొరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని టీకాలు సమయానికి తీసుకున్నామని వారు నిర్ధారించుకోవాలి.
  • hMPV సంక్రమణం సోకిన వ్యక్తులను తాకకుండా దూరంగా ఉండడము, వారు ఉపయోగించిన వస్తువులు వాడకపోవడము, వారు తాకిన స్థలాలు శుభ్రపరచడం, తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, ఇంకా దగ్గు జలుబు ఉన్నప్పుడు ముక్కు నోటిని కప్పి ఉంచడం ద్వారా ఈ సంక్రమణాన్ని నివారించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు బయట ప్రదేశాలలో తిరగకూడదు.
  • నొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ ను నియంత్రించడానికి ఎసిటమైనోఫెన్, ఇబుప్రోఫెన్ వంటి ఔషధాలను ఉపయోగించడం, అలాగే శ్వాసలో తీవ్రమైన గురక, దగ్గు ఉన్న రోగులకు తాత్కాలికంగా ఇన్ హేలర్ ఉపయోగించవలసిన అవసరం కావచ్చు.

FAQ

Leave a Comment