Seethakka Talk About BRS Party Leaders :రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం 2025
brs ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు.మీరు కేవలం బతుకమ్మ చీరలు ఇచ్చారేమో కానీ మేము మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే లేదా వెళ్ళిపోతే ఉచితంగా బస్సు ప్రయాణం నడుస్తుంది.
ఈరోజు మన షాద్నగర్ ప్రజలు ఏ రకంగా మమ్మల్ని స్వీకరిస్తున్నారు మాకు అర్థమవుతుంది వారి యొక్క ప్రేమ అభిమానులు జీవితంలో మర్చిపోలేము కాబట్టి వారు ఈ నియోజకవర్గ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డది రోడ్లు లేవు అదే విధంగా పేదలకు సంక్షేమం అందలేదు అలాంటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపుగా 31 కోట్ల తోటి రోడ్లు గ్రామపంచాయతీ భవనాలు మహిళా భవనాలు అదే విధంగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మన ఓపెన్ చేయడం జరిగింది.
అదే కాకుండా మహిళా సంఘాలకు కూడా దాదాపుగా 31 కోట్ల రూపాయలు మరి బ్యాంకులు ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వారికి అందజేయడం జరిగింది మహిళల యొక్క ఎదుగుతాలే ఒక సమాజ అభివృద్ధిని ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్పూర్తి తోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలి కోటి మంది చేయాలి వాళ్ళను కోటీశ్వరుడు చేయాలని కళ్ళతోటి మేము ముందుకు వెళ్తా ఉన్నాం.
దానిలోకి ఉచితపరచు గానీ మహిళా సంఘాలకు వివిధ వ్యాపారాలు గాని హైదరాబాద్ శిల్పాకల వేదికగా మరి మార్కెటింగ్ సౌకర్యం గాని మరి ఉచితంగా విద్యుత్ గాని పిల్లలకు అదే విధంగా గ్యాస్ కన్నా గ్యాస్ కూడా 500 ఇవ్వడం గానీ ఇవన్నీ మహిళల మీద భారం పడకుండా చేర్చగా వాళ్ళు వ్యాపార రంగంలో రాణించాలని పని చేస్తున్నము.వాణ్ణి మానేసి brs ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు.మీరు కేవలం బతుకమ్మ చీరలు ఇచ్చారేమో కానీ మేము మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే లేదా వెళ్ళిపోతే ఉచితంగా బస్సు ప్రయాణం నడుస్తుంది.మీరు మీ ఫార్మ్ హౌస్లకి ఉచితంగా కరెంటు తీసుకున్నారు కానీ పేదవారికి గాని పేదింటి బిడ్డలకు ఉచితంగా 100 యూనిట్లు కూడా మీరు కరెంటు ఇవ్వలేదు.