CMR College Captured Girls Bathroom Videos: హాస్టల్లోని బాత్రూంలో మొబైల్తో వీడియోలు 2025

Photo of author

By Admin

CMR College Captured Girls Bathroom Videos: హాస్టల్లోని బాత్రూంలో మొబైల్తో వీడియోలు

రోజు రోజుకు విద్య వ్యవస్థ దీన స్థితిలోకి వెళ్ళిపోతుంది అనడానికి ఇప్పుడు జరుగుతున్నా కొన్ని పరిణామాలు చెప్పుకోవచ్చు ఏడాదిలో ధర్నాకు విద్యార్థులు దిగిన సందర్భాలు చాలానే ఇప్పుడు cmr కాలేజీ లో జరిగిన మరో ఘటన…

రైతు ప్రస్థానం : HYD మేడ్చల్ CMR ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీశారనే వార్తతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.హాస్టల్లోని బాత్రూంలో మొబైల్తో వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతున్నారు. వంట చేసే సిబ్బందే వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని విద్యార్థినులతో చెప్పారు.విద్యార్థులు బాత్రూంలో ఉండ ఫోట్లు వీడియోలు తీశారంటూ మేడ్చల్ పరిధిలో ఉన్న cmr కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు.

తమకు ఎక్కడికి వెళ్లిన రక్షణ కల్పిచడం లేదని వాపోయారు విషయం తెలుసుకు పోలీస్ లు అక్కడికి చేరుకొని పరిస్థితి సదుమనిగేలా చేయడానికి ప్రయత్నం చేశారు అనుమానితులు గా గుర్తించిన ౪ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.ఇదంతా వంట చేసే వారి పనే అని విద్యార్థులు అంటున్నారు.అక్కడికి చేరుకున్న పోలీసులు ఏదైనా ఉంటె కేసు పెట్టండి మేము ఫైల్ చేసుకుంటూ ఆరా తీసి మీకు న్యాయం రిగేలా చూస్తాం అని అన్నారు.మీరు కేసు పెడితేయ్ తప్ప మేము చట్ట ప్రకారం వెళ్ళడానికి వీలు ఉంటుందని మీరు కేసు పెట్టకపోతే నేను ఎం చేయలేను మీరు ఎం చేయలేరు అని అన్నారు.

FAQ

What is the full form of CMR college?

Leave a Comment