Telangana Latest Schemes and Inauguration Date: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలను ప్రవేశపెట్టింది 2024

Photo of author

By Admin

Telangana Latest Schemes and Inauguration Date: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలను ప్రవేశపెట్టింది 2024

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ ప్రజల కోసం ఎన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ఎన్ని పథకాలను అమలు చేసింది ఇంకా ఎన్ని పథకాలను అమలు చేయవలసి ఉంది.పాత పథకాలను ఎన్నిటికి బడ్జెట్ కేటాయించింది..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ ప్రజల కోసం ఎన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ఎన్ని పథకాలను అమలు చేసింది ఇంకా ఎన్ని పథకాలను అమలు చేయవలసి ఉంది.పాత పథకాలను ఎన్నిటికి బడ్జెట్ కేటాయించింది..కొత్త ప్రభుత్వం ఎన్ని పథకాలను అనౌన్స్ చేసి మధ్యలోనే ఆపేసింది అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంత వరకు మీరు గనక మన ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.అలాగే ఈ విడియో మీకు ఎక్కడ నచ్చిన కూడా లైక్ అండ్ షేర్ చేయడం మార్చి పోకండి…ఇంకా విడియో లోకి వెళ్దాం పదండి..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావడానికి 6 గ్యారంటీ లను అనౌన్స్ చేసింది.అందులో భాగంగా…

  1. ఇందిరమ్మ ఇళ్లు
  2. యువ వికాసం
  3. రైతూ భరోసా
  4. మహాలక్ష్మి
  5. గృహాజ్యోతి
  6. చేయూత

ఇందిరమ్మ ఇళ్లు

అధికారం లోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇళ్లను కట్టిస్తం అని చెప్పింది.కానీ ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్లపైన గత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి కట్టించిన వాటిని ఇల్లు లేని పేదలకు అవి ఇస్తాం అని చెప్పింది.కానీ కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూం ఇల్లు కూలిపోయాయి మరి కొన్ని చోట్ల ఇల్ల గోడలు పగుళ్లు ఏర్పడడంతో ప్రజలు వాటిని తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధి దారులను ఎంపిక చేయడం కోసం కమిటీ వేసింది ప్రభుత్వం ఈ కమిటీ ద్వారా డిసెంబరు మొదటి వారం నుండి లబ్ధి దారుల ఎంపిక జరుగనుంది.మొదటగా ఎవరికైతే ఇండ్ల స్థలాలు ఉన్నాయో వారికి నాలుగు దశల్లో 5 లక్షల రూపాయలను ఇంటి నిర్మాణం కోసం ఇవ్వనుంది.ఆ తరువాత ఉద్యమ కరులకు ,జర్నలిస్టులకు భూమి లేని వారికి 400 చదరపు మీటర్ల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఇచ్చి నిర్మాణం కోసం 5లక్షలు ఇవ్వనుంది.

యువ వికాసం

ఈ పథకం కింద నిరుద్యోగ యువకులకు ఖాళీగా ఉన్న శాఖలకు సంభందించి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు మేఘ డీఎస్సీ నిర్వహించడం మరియు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నీ నిర్మించడం మరియు ప్రతి విద్యార్థికి పై చదువుల కోసం 5 లక్షల వరకు భరోసా ఇవ్వడం ఈ పథకం లక్ష్యం…ఇప్పటి వరకు ఆరోగ్య శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేల ఉద్యోగాలకు సంభందించి నోటిఫికేషన్లు విడుదల చేసింది…అలాగే ఇటీవల టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

రైతూ భరోసా

తెలంగాణలో ఇప్పటివరకు రైతు భరోసా అనేది అమలు కాలేదు. రైతు వరసకు సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు ఖరారు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏసంగి నుంచి రైతు భరోసా 15000 రూపాయలను అందిస్తామని తెలిపింది. రైతు భరోసా కింద రైతుకు 1500 రూపాయలు కౌలు రైతులకు 15 వేల రూపాయలు కూలి రైతులకు 12 వేల రూపాయలు సన్న వరి పండించినందుకు గాను 500 రూపాయలను బోనస్గా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వరి పండించినందుకు గాను గత నాలుగు రోజుల నుంచి 500 రూపాయలు బోనస్ను అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

మహాలక్ష్మి

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకు 2500 అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ తర్వాత ఇంట్లో ఒక్క మహిళకు మాత్రమే ₹2500 అందిస్తామని తెలిపింది కానీ ఇంతవరకు 200 రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోయింది. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయకు గ్యాస్ సిలిండర్ అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇందులో గ్యాస్ సిలిండర్కు అయ్యేటటువంటి ఖర్చును మొత్తం వ్యాసాలు ఉన్న తీసుకున్న టైంలో మహిళలు పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సబ్సిడీ రూపంలో రెండు మూడు రోజుల్లో ఎకౌంట్లోకి డబ్బులు జమవుతాయి .

గృహ జ్యోతి

గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఒక్క మహిలకి 26 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అన్ని తీసుకువచ్చింది ఈ పథకాన్ని March 1, 2024 అమలు చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్ల ఉచితంగా కరెంటు ఇవ్వడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ఇంటికి మాత్రమే ఉచితంగా కరెంటు అనేది ఇవ్వబడుతుంది షాప్ లకు మరియు ఇండస్ట్రీలకు ఎలాంటి కరెంటు ఉచితంగా అందించబడదు.

చేయూత

చేయూత పథకం ద్వారా ప్రతి ఒక్క రికి ఆసరా పింఛన్లను అందించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం, వైద్యం అందించేందుకు చేయూత పథకాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించబడుతుంది. 4000 పింఛను

  • వృద్ధులు
  •  వితంతువులు
  •  వికలాంగులు
  •  బీడీ వర్కర్లు
  •  ఒంటరి మహిళలు
  •  కల్లు గీత కార్మికులు
  •  చేనేత కార్మికులు
  •  ఎయిడ్స్ బాధితులు
  •  ఫైలేరియా/డయాలసిస్ పేషంట్లు ఈ పథకాన్ని 2023 డిసెంబర్

9వ తేదీ నుండి అమలులోకి తీసుకు వచ్చింది.

అనౌన్స్ చేసి వదిలి పెట్టిన పథకాలు

మహిళా శక్తి పథకం

ప్రభుత్వం అమలు చేయని పథకాలు

  • దళిత బంధు/dr అంబేద్కర్ పథకం
  • కళ్యాణ లక్ష్మి తులం బంగారం.

Leave a Comment