Indian Railway Group D C Notification Released స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Photo of author

By Admin

Indian Railway Group D C Notification Released: స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కలకత్తా ప్రధాన కేంద్రం గా గల ఈస్టర్న్ రైల్వే యొక్క రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.60 ఖాళీలను స్పోర్ట్స్ కోటా లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Indian Railway Group D C Notification Released భారతదేశంలో కలకత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ రైల్వేస్.అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది 14/12/2024 వరకు అప్లై చేసుకోవాలి .ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి ( లెవెల్ 4 / లెవెల్ 5), గ్రూప్ సి ( లెవెల్ 2 / లెవెల్ 3), గ్రూప్ డి ( లెవెల్ -1) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఎంపికైన అభ్యర్థులకు వారి యొక్క గ్రూప్ లను బట్టి జీతం నిర్ణయిన్చాబడుతుంది.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : రైల్వే రిక్రూట్మెంట్ సెల్, ఈస్టర్న్ రైల్వే, కలకత్తా

ముఖ్యమైన తేదీలు – Important Dates :

  • నోటిఫికేషన్ విడుదల అయిన తేది : 13/11/2024
  • . ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 15/11/2024
  • . ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది :14/12/2024

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 60

భర్తీ చేయబోయే ఉద్యోగాలు & ఖాళీల వివరాలు – Vacancies and Branches :

  •  గ్రూప్ సి ( లెవెల్ 4 / లెవెల్ 5) – 05
  •  గ్రూప్ సి ( లెవెల్ 2 / లెవెల్ 3) – 16
  •  గ్రూప్ డి ( లెవెల్ -1) – 39

విద్యార్హత – Eligibility:

1)గ్రూప్ సి ( లెవెల్ 4 / లెవెల్ 5):

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.

2)గ్రూప్ సి ( లెవెల్ – 2 / లెవెల్ -3 ) :
  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ 10+2 లేదా తత్సమాన అర్హత లో ఉత్తీర్ణత సాధించాలి. లేదా
  • మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, కోర్సు కంప్లేటెడ్ అప్రెంటిస్ పూర్తి చేయాలి. లేదా
  • మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, ఐటిఐ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
3)గ్రూప్ డి ( లెవెల్ -1) :

పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా NCVT ద్వారా నేషనల్ అప్రెంటిస్ షిప్ కలిగి వుండాలి.

వయస్సు – Age:

  1. 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  2.  వయస్సు నిర్ధారణకు కట్ ఆఫ్ తేది గా 01/01/2025 ను నిర్ధారించారు.

దరఖాస్తు విధానం – Application Process :

అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

• ఎంపిక విధానం – Selection Process:

  • ఎంపిక విధానం లో 100 మార్కులకు గాను నిర్ధారించారు. ఇందులో
  • అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ (as per norms ) – 50 మార్కులు గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, ట్రైల్స్ లో కోచ్ అబ్జర్వేషన్ కు 40 మార్కులు
  • ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10 మార్కులు కేటాయించారు.

అప్లికేషన్ ఫీజు – Application Fee :

  • ఎస్సీ, ఎస్టీ, మహిళ, మైనారిటిస్ మరియు EBC వారు 250 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.1 250/- రూపాయలు Refund చేస్తారు)
  • మిగతా అభ్యర్థులు అందరూ 500 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి (400/- రూపాయలు Refund చేస్తారు).
వయస్సు:
  • 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణకు కట్ ఆఫ్ తేది గా 01/01/2025 ను నిర్ధారించారు.
Download Notification
Apply Now

Warning
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఇక్కడ ఇవ్వబడిన నోటిఫికేషన్ ను క్షుణ్ణంగా చదివిన తరువాత మాత్రమే అప్లై చేసుకోగలరు.

Note; 
ఈ ఉద్యోగాలు పూర్తిగా స్పోర్ట్స్ కోటా ఆధారంగా రిక్రూట్ చేయనున్నారు..కావున అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ ను చదివి, స్పోర్ట్స్ వారీగా కేటాయించిన ఉద్యోగాల వివరాలను గమనించి, అర్హత వుంటే దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment