New Ration card 2024: కొత్త రేషన్ కార్డు లపై కీలక నిర్ణయం

Photo of author

By Admin

New Ration card 2024: కొత్త రేషన్ కార్డు లపై కీలక నిర్ణయం

కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకున్న రాష్ర్ట ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అవుతున్న అమలు చేయబోతున్న కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో 15 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు అమలు చేయకపోవడంతో చాలామంది కోసం ఎదురుచూస్తూ ఉన్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

కొత్త రేషన్ కార్డుల గురించి ఈ నెల 20న మరోసారి రాష్ట్ర ప్రభుత్వం భేటీ కానుంది. ఈ భేటీలో అధికారుల తోటి మరియు క్యాబినెట్ మంత్రులతో విచారించి కొత్త రేషన్ కార్డులు విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 20న భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది. దీనితో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

గతంలో ప్రజాపాలన ద్వారా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 1500 వరకు కొత్త రేషన్ కార్డుల కోరకు దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం తొందరగా కోత రేషన్ కార్డులను జారీ చేయాలని ఆలోచిస్తుందని సమాచారం.

సెప్టెంబర్ 20 తారీకున జరగబోయే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల విధివిధానాలు మరియు రైతు భరోసా విద్యా కమిషన్ చట్టబద్ధత కల్పించడం లాంటి విషయాలపై రాష్ట్ర క్యాబినెట్ చర్చించనుంది.

దీని ద్వారా కొత్త రేషన్ కార్డుల

New Ration card 2024: కొత్త రేషన్ కార్డు లపై కీలక నిర్ణయం
New Ration card 2024: కొత్త రేషన్ కార్డు లపై కీలక నిర్ణయం

ఎదురుచూస్తున్న 10 లక్షల మంది పౌరులకు కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉన్నటువంటి తెలుస్తోంది ఈ విలువైన క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత విధివిధానాలను అయితే ప్రకటిస్తారు అని సమాచారం ఇదే విధానాలు ప్రకటిస్తే చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అదే అవకాశం అయితే ఉంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం వేల సంఖ్యలో అయితే దరఖాస్తులు వచ్చి చేరాయీ ఈ సమావేశంలో గనుక కొత్త రేషన్ కార్డులకు సంభందించి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటిస్తే వచ్చిన ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను మరియు మీసాల ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అలాగే రేషన్ కార్డులో కొత్త పేర్లు యాడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అంతేకాకుండా ఆ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది దీనికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము అని తెలిపారు.

కాకా ఈనెల 20న సీఎం అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగునుంది. ఈ క్యాబినెట్ సమావేశంలోని కొత్త రేషన్ కార్డుకు సంబంధించి విధి విధానాలను అయితే విడుదల చేయనున్నారు.

గమనిక: మరింత సమాచారం మరియు ఉద్యోగా సమాచారం కోసం మన వెబ్సైట్ ను ఫాలో అవ్వండి.

Leave a Comment