TMC అంటే ఏంటి ఎందుకు ఆలా వాడి చెప్తుంటారు | What is the TMC 2025

What is the TMC

ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఎక్కడిక్కడ ప్రాజెక్టులు నిండి జలకళతో డ్యామ్స్న్నీ కళకళ లాడుతున్నాయి.ఐతే ఎప్పుడైనా సరే డ్యామ్స్ నిండితే ఎక్కువగా TMC అనే పదాన్ని వాడి నీటిని చెపుతూ ఉంటారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఎక్కడిక్కడ ప్రాజెక్టులు నిండి జలకళతో డ్యామ్స్న్నీ కళకళ లాడుతున్నాయి.ఐతే ఎప్పుడైనా సరే డ్యామ్స్ నిండితే ఎక్కువగా TMC అనే పదాన్ని వాడి నీటిని చెపుతూ ఉంటారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక్కడే చాలా మందికి ఓ సందేహం కూడా కలుగుతుంది. ఏంటంటే.. ఇంతకీ టీఎంసీ (TMC) అంటే ఏమిటి?

నిపుణుల ప్రకారం.. రిజర్వాయర్లలో నీటిని కొలిచేందుకు టీఎంసీ అనే షార్ట్కట్ పదాన్ని వాడుతారు. దీని పూర్తిపేరు ‘thousand million cubic feet’ (వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు). అంటే నీటి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్. Tmc, అలాగే Tmcft అని కూడా పిలుస్తుంటారు. ఒక మిలియన్ క్యూబిక్ అడుగులు అంటే.. టోటల్గా 1000 ఫీట్ల పొడవు, 1000 ఫీట్ల వెడల్పు, అలాగే 1000 ఫీట్ల ఎత్తు వరకు కలిగి ఉండే నీటి పరిమాణం. లీటర్లలో పరిగణిస్తే ఒక టీఎంసీ దాదాపు 2,881 కోట్ల లీటర్లు (ఘనపుటడుగులు) అవుతుంది. 2,300 ఎకరాల విస్తీర్ణంలో ఒక అడుగు మందం నీరు చేరితే గనుక దానిని ఒక టీఎంసీ నీటికి సమానంగా పరిగణించవచ్చునని నిపుణులు చెప్తున్నారు..

Leave a Comment