ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తాం | We will build an oil farm factory in district 2026

We will build an oil farm factory in district

తెలంగాణాలో జోరుగా మున్సిపల్ ఎన్నికల క్యాంపైన్ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో బహిరంగా సభలు నిర్వహిస్తూ వెళ్తున్నారు.. సభల్లో ఎన్నికల్లో గెలవడం కోసం రెండు సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్ ను ప్రతి జిల్లాలో వివరిస్తూ వెళ్తున్నారు.

తెలంగాణాలో జోరుగా మున్సిపల్ ఎన్నికల క్యాంపైన్ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో బహిరంగా సభలు నిర్వహిస్తూ వెళ్తున్నారు.. సభల్లో ఎన్నికల్లో గెలవడం కోసం రెండు సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్ ను ప్రతి జిల్లాలో వివరిస్తూ వెళ్తున్నారు.మరి ముఖ్యంగా రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ గురించి ప్రతి రైతు మెదడులో రిజిస్టర్ చేతు వెళ్తున్నారు. రోజు నిజామాబాద్ జిల్లాలో జరిగిన సభల్లో తెలంగాణ రాష్ట్ర వయవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు మాట్లాడుతూ ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాలలను అందించారు సీఎం గారు అని అన్నారు.

అంటే కాకుండా దేశంలో అత్యధిక స్థాయిలో వారి పండించిన తోలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు..ఇదే విధంగా పండించుకుంటూ పొథెయ్ ప్రతి రైతు కోటీశ్వరుడు అయ్యేది కాయం అని ఆయన అన్నారు..అంతే కాకుండా రాష్ట్రంలో నీటి పారుదల మంత్రి వాళ్ళ ప్రతి జిల్లాలో పంతాలు బాగా పండి ప్రతి రైతు లాభాల్లో ఉన్నారని భారీ నీటి పారుదల శాఖా మంత్రి గారికి అభినందనలు తెలిపారు.రాష్ట్రంలో ఆయిల్ ఫార్మ్ తోటలు ఎక్కువై రైతులకు మంచి గిట్టు బాటు ధర వస్తుందాని మరి సంవత్సరం ఆయిల్ ఫార్మ్ గేళ్లు బాగా వచ్చాయి అని అన్నారు.సీఎం గారితో మాట్లాడి త్వరలోనే నిజామాబాద్ కు ఒక ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు జరుగుతున్నాయిని గతంలో ఒక్క ఖమ్మం జిల్లాల్లో మాత్రమే ఉండేదని ఇప్పుడు రాష్ట్రం అంతటా తెస్తాం అని అన్నారు. గతంలో కేవలం లక్ష ఎకరాల్లో మాత్రమే ఆయిల్ ఫార్మ్ ఉండేదని ఇప్పుడు 3 లక్షణాలకు చేరింది అని రానున్న రోజుల్లో మరో మూడు లక్షలకు పెంచాలని అన్నారు..

Leave a Comment