ఇంకా యూరియా బస్తాలు ఇంటికే డెలివరీ | Urea Booking App In Telangana2025

Urea Booking App In Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు యూరియా కొరత లేకుండా ప్రతి డీలర్ షాప్ కి వెళ్లి పది గాపులు పడకుండా ఉండడం కోసం కొత్త ఆప్ ను ప్రవేశ పెట్టింది అప్ ద్వారా మీరు ఎక్కడ ఉన్న కూడా సెకండ్లలో యూరియాను బుక్ చేసుకోవచ్చు.

గతంలో యూరియా బస్తాలు తెచ్చుకోవాలి అంటే డీలర్ షాపులకి వెళ్లి అక్కడ గంటల తరబడి వేచి ఉండాలిసి వ్హాచ్చేది.ఆలా గంటల తరబడి వేచి ఉన్న కూడా యూరియా వస్త్ర్హుది అనేది మాత్రం నమ్మకం లేకుండా ఉండేది.రైతులు ఎండల్లో ఇబ్బందులు పడుతుండడంతో ao లు టోకెన్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకువచ్చారు దీని ద్వారా ఒక రోజులో కొన్ని టోకెన్స్ ఇచ్చి వారు మాత్రమే యూరియా సెంటర్ల వద్దకు వచ్చే విధంగా చూసారు.కానీ ఇప్పుడు ఇంకా సులభతరం చేసేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు రైతులు ఎక్కడ ఉన్న యూరియాను తమ ఇంటి వద్దకే తెచ్చుకునే విధంగా కొత్త ఆప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆప్ ద్వారా ప్రతి ఒక్కరు తమకు కావాల్సిన మోతాదులో యూరియాను బుక్ చేసుకుని తామే డీలర్ వద్దకు వెళ్లి నేరుగా తమ ఇంటికి యూరియా బస్తాలను తెచ్చుకోవచ్చు.మరి ఆప్ అంటి అని అనుకుంటున్నారా !

ఫర్టిలైజర్ బుకింగ్ ఆప్
  • స్టెప్ 1

ఆప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీ యొక్క పట్టా పాస్ బుక్ కు లింక్ అయ్యే ఉన్న మొబైల్ నుమ్బెర్తో లాగిన్ అవ్వలి.

  • స్టెప్ 2

లాగిన్ ఐన తరువాత మీరు కౌలు రైత లేదా యజమాని అనేది సెలెక్ట్ చేసుకోవాలి.

  • స్టెప్ 3

మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేశారు ఎంత సాగు చేశారు,మీ పట్టా పాస్ బుక్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.కౌలు దారు ఐతే ఇన్ని ఎకరాలు సాగు చేశారు.యజమాని పాస్ బుక్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.

  • స్టెప్ 3

మీకు ఎంత మొత్తంలో యూరియా బస్తాలు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తరువాత మీ జిల్లా మరియు మండలం ఎంటర్ చేయాలి.మీకు దగ్గరలో ఉన్న డీలర్స్ ఎవరు వారి దగ్గర ఎంత మొత్తంలో స్టాక్ ఉంది అనేది చూపిస్తుంది.మీకు నచ్చిన డీలర్ వద్దకు వెళ్లి మీరు మీ యూరియాను తెచ్చుకోవచ్చు.

note: మీరు ఒక్కసారి యూరియా బస్తాల కోసం స్లాట్ బుక్ చేసుకుంటే స్లాట్ బుక్ చేసుకున్న సమయం నుండి 24 గంటలలోపు డీలర్ వద్దకు వెళ్లి బస్తాలు తెచ్చుకోవాలి..ఒకవేళ మీరు కారణం చేతనైన డీలర్ వద్దకు వెళ్లకుంటే మీ స్లాట్ కాన్సుల్ అవుతుంది.

Download App

Leave a Comment