University Of Hyderabad PhD Admissions Notification 2024| Rythu Prasthanam

Table of Contents

University Of Hyderabad PhD Admissions Notification 2024| Rythu Prasthanam

యూనివర్సిటీ అఫ్ హైదేరాబద్ లో 2024- 25 సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాలు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

పీజీ అయిపోయిన విద్యార్థులకు యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విదుదల చేసింది.దీని ద్వారా అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అని తెలిపింది. దేశంలోనే no 1 యూనివర్సిటీ గ పేరు పొందింది. ఖాళీగా ఉన్న ప్రవేశల వివరాలు మరియు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఖాళీగా ఉన్న ప్రవేశాల సంఖ్య

మొత్తం ఖాళీలు : 170

సబ్జక్ట్స్

Phd English 
Gen : 02
SC: 01
ST: 00
OBC: 01
EWS: 02
PHW: 00

PhD Telugu
Gen : 06
SC: 04
ST: 01
OBC: 05
EWS: 02
PWD: 01

PhD Urdu
Gen : 01
SC: 01
ST:00
OBC:01
EWS: 00
PWD: 00

Ph.D. Applied Linguistics

Gen : 03
SC: 01
ST: 01
OBC: 02
EWS: 01
PWD: 00

Ph.D. History
Gen : 03
SC: 01
ST: 01
OBC: 02
EWS: 01
PWD: 00

PhD Political Science
Gen : 03
SC: 02
ST:01
OBC: 02
EWS: 01
PWD: 01

PhD Sociology

Gen : 07
SC: 02
ST: 03
OBC: 05
EWS: 02
PWD: 01

PhD Anthropology
Gen : 03
SC: 01
ST: 01
OBC: 02
EWS: 01
PWD: 01

PhD Education 
Gen : 01
SC: 00
ST: 00
OBC: 01
EWS:  00
PWD: 00

PhD Regional Sciences

Gen : 02
SC: 01
ST: 00
OBC: 01
EWS:  01
PWD: 00

PhD Indian Diaspora
Gen : 01
SC: 00
ST:00
OBC: 01
EWS: 00
PWD: 00

PhD Social Exclusive And Inclusive Policy

Gen : 02
SC: 01
ST: 00
OBC: 01
EWS: 00
PWD: 00

PhD Gender Studies
Gen : 02
SC: 00
ST: 01
OBC: 01
EWS: 01
PWD: 00

PhD Economics
Gen : 10
SC:  04
ST: 02
OBC: 08
EWS: 03
PWD: 01

PhD Dance
Gen : 01
SC: 01
ST: 00
OBC: 01
EWS: 00
PWD: 00

PhD Art History and Visual Science

Gen : 00
SC: 00
ST:00
OBC: 01
EWS: 00
PWD: 00

PhD Commination

Gen : 01
SC: 01
ST: 00
OBC: 01
EWS: 00
PWD: 00

PhD Translation Studies

Gen : 02
SC: 01
ST:00
OBC: 01
EWS: 00
PWD: 00

PhD English Language Studies

Gen : 03
SC: 01
ST: 01
OBC: 02
EWS: 01
PWD: 00

PhD Health Sciences : Optometry
Gen : 01
SC: 00
ST: 00
OBC: 01
EWS: 00
PWD: 00

PhD Materials Engineering
Gen : 06
SC: 02
ST: 02
OBC: 04
EWS: 01
PWD: 01

PhD Nanoscience and Technology
Gen : 02
SC: 01
ST: 00
OBC: 01
EWS: 00
PWD:  00

03.06.2024 న యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ 5 కోర్సులకు విడుదల చేసిన అడ్మిషన్ నోటిఫికెషన్స్ కి అప్లై చేసుకున్న భ్యర్థులు మల్లి అప్లై చేయవలసిన అవసరం లేదు.
Note: Ph.D. admissions to the programmes other than the above will be done through UGC NET 2024/UGC CSIR NET 2024 conducted by NTA and admission notification for the same will be issued separately in due course.

సంబంధిత కేంద్రానికి కనీసం 300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే, కింది నగరాల్లో ప్రవేశ పరీక్ష జరిగే అవకాశం ఉంది, విఫలమైతే సంబంధిత సెంటర్‌లోని అభ్యర్థులు యూనివర్సిటీచే నిర్ణయించబడినట్లుగా ఇతర కేంద్రానికి మార్చబడతారు.

  1. Bhuvaneshwar
  2. Kochi
  3. Patna
  4. Delhi
  5. Gowhathi
  6. Hyderabad
  7. Kolkatha

Important Dates

అనౌన్స్ చేసిన తేదీ: 01-08-2024
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 01-08-2024
అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ: 14-09-2024
హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ: 10-10-2024
ఎంట్రన్స్ పరీక్ష తేదీ:19-10-2024 to 20-10-2024
సెలెక్ట్ ఐనా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తేదీ: 08-11-2024
ఇంటర్వ్యూ చేయు తేదీ: 18-11-2024 to 21-11-2024
సెలెక్ట్ ఐన అభ్యర్థులు మరియు వెయిటింగ్ లిస్ట్ అభ్యర్థుల లిస్ట్ విడుదల తేధీ: 02-12-2024
కౌన్సిలింగ్ చేయు తేదీ: 10-12-2024 to 11.12.2024
క్లాసెస్ మొదలయ్యే తేదీ: 02.01.2025

Notification

Apply Now

 

FAQS

Leave a Comment