Tummala Talk About Kisan Agri Show Hyderabad
తెలంగాణ లో ఏర్పాటు చేసిన కిసం అగ్రి షో ఈ రోజు లాంఛనముగా ప్రారంభించారు వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేస్వహ్వార్ రావు.

Rythu Prasthanam: తెలంగాణ లో ఏర్పాటు చేసిన కిసం అగ్రి షో ఈ రోజు లాంఛనముగా ప్రారంభించారు వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేస్వహ్వార్ రావు గారు ఈ సంఙదర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు ఈ అవకాశానాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు ఇక్కడి వచ్చిన ప్రతి ఒక్క కంపెనీలతో మాట్లాడి ఇక్కడి రాలేని రైతుల కోసం తమ స్వంత జిల్లాల్లోనే ఈ అగ్రి షోని ప్రారంభించే విధంగా కంపెనీలతో మాట్లాడాలని అగ్రికల్చర్ డైరెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి చేసేంత స్థాయికి ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని అన్నారు.దీనికోసం సబ్సిడీ కింద రైతులకు యంత్రాలు ఇవ్వాలని ఆలోచన చేశారు ఆ పథకాన్ని ఆచరణలోకి కూడా తీసుకు రావడం జరిగింది.పక్క రాష్ట్రాల నుంచి ఎలాంటి పంటను దిగుబడి చేసుకోకుండ మేమె స్వయం సమృద్హిగా పండించుకోగలం అని వారికి తెలియజేయాలని అన్నారు

గత సంవస్తరం మాదిరాగానే ఈ సంవత్సరమా కూడా అడగగానే హైదెరాబాద్కి విచ్చేసిన ప్రముఖ కంపెనీలకు కృతఙ్ఞతలు తెలిపారు మంత్రి తుమ్మల.ఇలాంటి షోలు రైతులకు ఆర్ధికంగా అందాగా ఉండడంతో పాటుగా రైతులకు కొత్త టెక్నాలజీ గురించి అవగాహన కల్పిస్తున్నాయి అని అయన కొనియాడారు.ఇంత గొప్ప కార్యక్రమాకిని ప్రతి నిధ్యం వహిస్తున్న డైరెక్టర్ కిషన్ గారిని అభినందించారు.ఇలాంటి మరిన్ని గొప్ప గొప్ప పనులను నిర్వహిస్తూ రైతులను మరింత జ్ఞానులను సైంటిస్టులుగా మార్చాలని అన్నారు.ఇప్పటికే చాలా మంది రైతు తామంతటా తామే కొత్త పరికరాలను తయారు చేసి తమ మేధో శక్తికి పదును పెట్టి కొత్త వ్యవసాయ అవసరాలు తీర్చే పనిముట్లను వారే తయారు చేసుకుంటూ వారే ఒక శాత్రవేత్తగా మారుతున్నారని కొనియాడారు.మొక్కల పెంపకం ఎలా పెంచాలి నీటిని ఎలా వాడాలి బిందు సేద్యం లాంటి వాటి గురించి ఇక్కడి వచ్చిన రైతులకు తెలియజేయాలని ఆయన అన్నారు.