Tummala Nageshwar Rao Talk About Rythu Bharosa
తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు రైతులకు మరో వార్త అందినిచ్చారు..వరి నాట్లు పూర్తి అయ్యేలోపు రైతులకు రైతు భరోసా నిధులు జమ చేస్తాం అని అన్నారు.
తెలంగాణ రైతులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ మరి కొన్ని రోజుల్లోనే మొదలు పెడతాం అని తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చొప్పదండి వేదికగా జరుగుతున్న సభలో ఆయన మాట్లాడారు.ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు రైతులకు అందుబాటులో ఉంది వారి బాగోగులు తెలుకుంటూ వారి సరైన సమయంలో రైతు భరోసా నిధులు అందిస్తూ ఉండడంతో ప్రతి పక్ష పార్టీలకు కళ్ళు ముంతాజ్ ఉన్నయీ అని అన్నారు.
ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని సాగుభూములు అతి తక్కువ సమయంలోనే రైతు భరోసా నిధులను ఎలాంటి మధ్య వర్తితో సంభంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం అన్నారు. మరో సారి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు 9 వేల కోట్లను విడుదల చేయబోతున్నట్లై తెలిపారు..రాష్ట్రంలో గతంలో 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతులకు అందించాం అని రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని అన్నారు.అంటే కాకుండా ఈ వారి నాట్లు ఐపోయేలోపు ప్రతి రైతుల ఖాతాలో మరో విడుత రైతు భరోసా నిధులు జమ చేస్తాం అని అన్నారు..రైతులు ఈ మార్పును దృష్టిలో పెట్టుకొని ఘనంగా మున్సిపల్ ఎలెక్షన్స్లో కాంగ్రెసును గెలిపించాలని అన్నారు










