Tu Mera Lover Lyrics Mass Jathara Ravi Teja Sreeleela Bheems | Bhanu Bogavarapu|Naga Vamsi 2025

Tu Mera Lover Lyrics Mass Jathara Ravi Teja

Tu Mera Lover” from “Mass Jathara”! Featuring Ravi Teja and Sreeleela, this energetic song is composed by Bheems Ceciroleo,

 

Tu Mera Loveru Loveru Loveru
Thumko Diyya Floveru..

Tu Mera Loveru Loveru Loveru
Pettave Chevilo Caulifloweru..yeh…..

Neelaga Nachalede Gichalede Evvaru
Chokkale Chimkore Naakulaga Andau
Nuvvemo Tulasi Kotalona Ganja Flavoru
Mee Babu Ninnu Minchi Inka Pedda Loferu
Paikemo Scotch Bottle Laga Nuvvu Superu..
Nee Mindu Chooda Botey Cheepu Liquoru
Na Gonthu Kosthive Donga Teacher u…..

Tu Mera Loveru Loveru Loveru
Thumko Diyya Floveru..

Tu Mera Loveru Loveru Loveru
Pettave Chevilo Caulifloweru..yeh…..

Ososi Jinka Parigethakinkaa
Nee Theega Laagi Pattesa Donka

Nee Lanti Pilla Unte Prathi Jilla
Kollerai Podha Tellarekalla
Ninneni Banda Bhoothulu
Thittukunna Thappulede
Naa Oosure Neeku Tagili
Jindageelo Pelli Kaade
Neekosam Padi Chasthunte
Naa Kantlone Kaaraanni
Kottav Kade…..
Tu Mera Loveru
Tu Mera Loveru

Tu Mera Loveru Loveru Loveru
Thumko Diyya Floveru..

Nee Andham Choosi Ne Padipoledhe
Edo Oohinchi Love Cheyalede

Abbayilantha Cheddole Kaadhe
Ammayelantha Manchollu Kaade
Nuvvatta Kallaloki Kallu Petti Soodamake
Neemeda Kopamantha
Sachhipodhi Navvamake
Nattintlo Kaale Petti Rammantunte
Natetlo Muunchaav Kade…

Tu Mera Loveru Loveru Loveru
Thumko Diyya Floveru..

Tu Mera Loveru Loveru Loveru
Pettave Chevilo Caulifloweru..yeh…..


Telugu Lyrics

తూ మేరా లవర్రూ లవర్రూ లవర్రూ
మే తుమ్కో దియ్యా ఫ్లవర్..

తూ మేరా లవర్రూ లవర్రూ లవర్
పెట్టవే చెవిలో కాలీఫ్లవర్..యే…..

నీలగ నచ్చలేదు గిచ్చలేదు ఎవ్వరు
చొక్కలే చింపుకోరే నాకులాగ అంధరు
నువ్వేమో తులసి కోటలోన గంజా ఫ్లేవోరు
మీ బాబు నిన్ను మించి ఇంకా పెద్ద లోఫరు
పైకేమో స్కాచ్ బాటిల్ లాగ నువ్వు సూపరు..
నీ మైండు చూడ బోతే చీపు లిక్కర్
నా గొంతు కోస్తివే దొంగ టీచర్ యూ….. 

తూ మేరా లవర్రూ లవర్రూ లవర్
తుమ్కో దియ్యా ఫ్లవర్..

తూ మేరా లవర్రూ లవర్రూ లవర్
పెట్టవే చెవిలో కాలీఫ్లవర్..యే…..

ఓసోసి జింకా పరిగెతకింకా
నీ తీగ లాగి పట్టేసా డొంక

నీ లాంటి పిల్లా ఉంటె ప్రతి జిల్లా
కొల్లేరాయి పొద తెల్లారేకల్లా
నిన్నేని బండ భూతులు 
తిట్టుకున్నా తప్పులేదు
నా ఊసురే నీకు తగిలి
జిందగీలో పెళ్లి కాదే
నీకోసం పడి చస్తుంటే 
నా కంట్లోనే కారాన్ని
కొట్టావ్ కాదే…..
తు మేరా లవర్
తు మేరా లవర్

తూ మేరా లవర్రూ లవర్రూ లవర్
మే తుమ్కో దియ్యా ఫ్లవర్..

నీ అందం చూసి నే పడిపోలేదే
ఎదో ఊహించి లవ్ చెయ్యలేదు

అబ్బాయిలంతా చెడ్డోలే కాదే
అమ్మాయిలంతా మంచోళ్లు కాదే
నువ్వట్ట కళ్లలోకి కళ్లు పెట్టి సూడమాకే
నీ మీద కోపమంత
సచ్చిపోద్దె నవ్వమాకే
నట్టింట్లో కాలే పెట్టి రమ్మంటుంటే
నాటెట్లో తోసావ్ కాదే…

తూ మేరా లవర్రూ లవర్రూ లవర్
తుమ్కో దియ్యా ఫ్లవర్..

తూ మేరా లవర్రూ లవర్రూ లవర్
పెట్టవే చెవిలో కాలీఫ్లవర్..యే…..

Leave a Comment