TSCAB job Notification Released 2024: తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ లో ఒప్పంద ప్రతి పదికన ఉద్యోగాల భర్తీ
తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఒప్పంద ప్రతి పదికన ఖాళీగా ఉన్న ఇంటెర్న్స్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
TSCAB job Notification Released 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఒప్పంద ప్రతి పదికన ఖాళీగా ఉన్న ఇంటెర్న్స్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా 10 ఉద్యోగాలను భర్తీకి చేయనుంది ఆసక్తి గల అభ్యర్థు నవంబర్ 30 వరకు తమ అప్లికేషన్స్ ఓఫ్ఫ్లిన్ ద్వారా సబ్మిట్ చేయాలనీ కోరింది.ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేళా జీతం ఇవ్వనున్నట్టు తెలిపింది.ఇందులో తొమ్మిది ఉద్యోగాలు డిస్ట్రిక్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఉన్నాయి.ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే ఏఅర్హతలు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి.ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీల సంఖ్య :
- తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్: 01
- డిస్ట్రిక్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు: 09
ముఖ్యమైన తేదీలు – Important Dates;
అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ : నవంబర్ 30,2024
వయసు- Age;
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థు 21 నుండి 30 సంవస్త్రాల వయసు ఉండాలి.
అర్హత- Eligibility:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ (మార్కెటింగ్/ కోఆపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్మెంట్), పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
Qualification | Weightage of Marks | Award of Marks |
SSC | 10 | Above 90% – 9 Marks Between 80% – 90% – 8 Marks Between 60% – 79% – 7 Marks Between 50% – 59% – 6 Marks Below 50% – 5 Marks |
10+2(Intermediate) | 10 | |
Graduation | 10 | |
Post-Graduation | 10 | |
Additional Qualifications | 10 | Each additional qualification shall carry 2 Marks subject to maximum of 10 marks. |
Total | 50 |
జీతం – Salary;
నెలకు రూ.25,000 వరకు వేతనం ఉంటుంది.
పని ప్రదేశాలు- Areas:
ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ – Selection Process:
విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం – Application Process:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి.