TRAI సెప్టెంబర్ 1 నుండి సిమ్ లపై కొత్త రూల్

Photo of author

By Admin

TRAI సెప్టెంబర్ 1 నుండి సిమ్ లపై కొత్త రూల్

ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డు మరియు లోన్స్ గురించి తరచూ ఫోన్స్ వస్తుంటాయి.ఒక్కోసారి వాటి వలన ఓపిక నశిస్తుంటుంది.అంతే కాకుండా క్రెడిట్ కార్డు పేరుతో ఎన్నో రకాల ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి.ఇప్పుడు వీటిని అరికట్టేందుకు ట్రై కొత్త రూల్స్ ని అందుబాటులోకి తేవడానికి ట్రై చేస్తోమది మరి ఆ ఆదేశాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

TRAI సెప్టెంబర్ 1 నుండి సిమ్ లపై కొత్త రూల్
TRAI సెప్టెంబర్ 1 నుండి సిమ్ లపై కొత్త రూల్

ట్రై కొత్త ఆదేశాలు- TRAI NEW RULES 

దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు స్పాం కాల్స్ నుండి దేశ ప్రజలను రక్షించేందు దేశ ప్రభుత్వం కొత్త వీదనానికి శ్రీకారం చుట్టిముక్కుది.ఇంకా కొన్ని సార్లు క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలనీ లేదా బ్యాంకు అకౌంట్ అప్డేట్ చేయాలనీ లేదా ఆధార్ ,పాన్ కాదు అప్డేట్ చేయాలి ఓటీపీ చెప్పండి అని కాల్స్ ఒస్తుంటాయి. దీని ద్వారా స్పాం కాల్స్ ని దూరం చేయనుంది. దేశం లో ఉన్న ప్రతి ఒక్కరు రైతు దగ్గర నుండి బుసినెస్ మం వారకు ఈ స్పాం కాల్స్ అందుకుంటున్నారు. ఈ కాల్స్ వాళ్ళ ఖాతాలో ఉన్న డబ్బును ఈ స్పామర్లు ఐతేయ్ దోచేస్తున్నారు. ఈ రకమైన స్పాం కాల్స్ ని తగ్గించడం కోసం ట్రై నెట్వర్క్ సెంటర్స్ కి కొత్త ఆదేశాలను అందించింది.

TRAI సెప్టెంబర్ 1 నుండి సిమ్ లపై కొత్త రూల్
TRAI సెప్టెంబర్ 1 నుండి సిమ్ లపై కొత్త రూల్

టై అంటే ఏమిటి  – WHTA IS THE TRAI

ట్రై అనేది గోవెత్నమెంట్ సంస్థ దీనిని టెలికాం రేగులటరీ అంథేరీటీ అఫ్ ఇండియా అని పిలుస్తారు.ఇది ఇప్పుడున్న సిం కంపెనీలను అలాగే కొత్తగా మార్కెట్లోకి సిం లను తీసుకు రావాలి అన్న దీని దగ్గర నుండి పరిమిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది.కొత్త సిం లను మార్కెట్లోకివిడుదల చేయాలి అంటే ట్రై నిర్ణయించిన నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది అంతే సిగ్నల్ రేంజ్ ఎంత ఉండాలి టారిఫ్ చార్జెస్ ఎలా ఉండాలి.ఎన్ని కిలోమీటర్లు కి ఒక టవర్ నిర్మించాలి అనేదాని గురించి వివరాలు ఇస్తుంది.

ఆదేశాలు ఏంటి – WHAT IS THE TRAI NEW RULES 

ఏ బ్యాంకు సెంటర్ ఐన తమ వ్య్వక్తి గత నంబర్స్ నుండి కాల్ చేసి క్రెడిట్ కార్డు మరియు లోన్స్ కావాల అని అడిగినట్లయితే అవి స్పాం గా గుర్తించి ఆ సిం ని దాదాపుగా 2 సంవత్సరాల వరకు బ్లాక్ చేయాలనీ నేతవక్ సెంటర్లకు ఆదేహ్స్సను ఇవ్వడం జరిగింది.

TRAI సెప్టెంబర్ 1 నుండి సిమ్ లపై కొత్త రూల్
TRAI సెప్టెంబర్ 1 నుండి సిమ్ లపై కొత్త రూల్

ఇంకా ఎప్పుడైనా కాల్ హేయకుండా చూడాలని ట్రై తెలిపింది.దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న మోసాలను అరికట్టేందుకు ఈ వ్యవస్థను తీసుకురానున్నట్లు ట్రై తెలిపింది.ఈ వ్యవస్తయా వలన చాలా వరకు మోసాలు అరికట్టొచ్చని ట్రై తెలిపింది.ఈ విధంగా చేయడం ద్వారా కొత్త వరకైతేయ్ మేలే అని చెప్పొచ్చు. ఎందుకంటేయ్ ఇప్పటికే చాలామంది రైతులు కొంతమంది ఉద్యోగులు ఈ సమసిను ఇథెయ్ ఎదుర్కొన్నారు.అలాగే లక్షల్లో అయితే డబ్బును కూడా పోగొట్టుకున్నారు.ట్రై తీసుకున్న ఈ నిర్ణయం మీఎకు ఎలా అనిపించింది ఇక్కడ తెలియజేయండి.

గమనిక : మరిన్ని ప్రభుత్వ పథకాలు,ఉద్యోగాలు కొత్త న్యూస్ మరియు చదువుకు సుసంభందిచిన వివరాలకు మన బ్లజ్ ఫాలో అవ్వండి

Leave a Comment