The CM said that he will conduct the survey
సర్వేలో భాగంగా ఈనెల 16 నుంచి 28 వరకు వివరాలు ఇవ్వాలని సూచించారు. సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, కొత్త సర్వేలో వివరాలు ఇచ్చి రాష్ట్ర జనాభా లెక్కల్లో పేరు వచ్చేలా చూసుకోవాలని చెప్పారు.
రైతు ప్రస్థానం: కులగణన సర్వేపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సర్వేలో భాగంగా ఈనెల 16 నుంచి 28 వరకు వివరాలు ఇవ్వాలని సూచించారు. సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, కొత్త సర్వేలో వివరాలు ఇచ్చి రాష్ట్ర జనాభా లెక్కల్లో పేరు వచ్చేలా చూసుకోవాలని చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నేల చేసిన కులగణన ను తప్పు బట్టిన brs ప్రభుత్వం వెంటనే రీ సర్వే చేయాలనీ రీ సర్వే చేస్తే మేము కూడా సహకరిస్తాం అని BRS ప్రతినిధులు చెప్పారు.అలాగే త్వరలోనే జరగబోయే పంచాయతీ ఎలేచ్షన్స్ కోసం బీసీ లకు 42% శాతం కావాలి అని బీసీ ప్రతి నిధులు స్ట్రైక్ చేస్తుండడంతో ఈనెల 16 నుంచి 28 వరకు సర్వే నిర్వహిస్తాం అని అన్నారు.