TG New Ration Card Annual Family Income: కొత్త రేషన్ కార్డులో అమలు కోసం అర్హుల జాబితా
గ్రామాల్లో 3.50 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో తరి (మాగాణి) పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాలు అంతకంటే తక్కువగా మెట్ట (కుష్కి) ఉన్న రైతులు అర్హులు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులో అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే ఈ దరఖాస్తులను ప్రజాపాలన ద్వారా తీసుకున్న దరఖాస్తులను ఇప్పుడు ఎంక్వయిరీ అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఈ సర్వే ద్వారా అర్హులను గుర్తించి వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గైడ్లైన్స్ను విడుదల చేసింది అలాగే సర్వే నువ్వు 16వ తారీకు నుంచి 20వ తారీకు వరకు నిర్వహిస్తూ ఉంది ఆల్రెడీ నాలుగు రోజులు పూర్తయింది రేపటితో ఈ సర్వే లాస్ట్ కాబోతున్నంగా ఎన్ని ఎకరాలకు ఇస్తాం అన్నదాని గురించి పూర్తి క్లారిటీ అయితే ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం.కొత్త రేషన్ కార్డులకు 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. గ్రామాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో 3.50 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో తరి (మాగాణి) పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాలు అంతకంటే తక్కువగా మెట్ట (కుష్కి) ఉన్న రైతులు అర్హులు. కొత్త కార్డుల కోసం JAN 21-24 వరకు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 21 204 వరకు గ్రామసభల్లో 16వ తారీకు నుంచి 20 తారీకు వరకు నిర్వహించిన సర్వేల ఆధారంగా అర్హులను గుర్తించి అర్హుల జాబితాను 21 నుండి 24 మధ్య గ్రామసభల్లో అయితే ఉంచడం జరుగుతుంది. ఆ సభలో మీకు పేరు రాకపోయినా లేదా మీ పేరులో ఏదైనా సమస్య ఉన్న మీరు అధికారులకు చెప్తే అధికారులు వెంటనే సరి చేసుకొని 24 లోపల కొత్త జాబితాను అయితే విడుదల చేయడం జరుగుతుంది.
మీరు అన్ని పేర్లు కరెక్టుగా ఉంటే జాబితా కరెక్టు అనిపిస్తే 25వ తారీఖున జిల్లా కలెక్టర్కు జిల్లా కలెక్టర్ నుంచి ఇన్చార్జి మందిర్ కి జాబితా వెళ్లడం జరుగుతుంది. ఇంచార్జ్ మంత్రి ఆఫర్ చేస్తే జనవరి 20వ తారీకు నుండి కొత్త రేషన్ కార్డులు అమల్లోకి వస్తాయి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి థాంక్యూ మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి.