TG Lisenced Surveyor Notification Released
తెలంగాణ ప్రభుత్వం 5000 మంది Licensed Surveyors ను తయారు చేయడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. Bhభూ భారతి Act 2025 (ROR Act) అమలుకు అవసరమైన సర్వే సిబ్బంది కొరతను తీర్చేందుకు, ఈ కార్యక్రమాన్ని TALIM (Telangana Academy of Land Information & Management), గచ్చిబౌలి ద్వారా నిర్వహిస్తున్నారు.
ఫీజు వివరాలు:
- OC: ₹10,000
- BC: ₹5,000
- SC/ST: ₹2,500
- దరఖాస్తు ఫీజు: ₹100 (Meeseva ద్వారా)
అర్హతలు:
- వయస్సు:
- OC/BC: 18 – 35 సంవత్సరాలు
- SC/ST: 18 – 40 సంవత్సరాలు
విద్యార్హతలు:
-
- ఇంటర్మీడియట్ (Maths తో 60%) లేదా
- ITI (Civil), డిప్లొమా లేదా B.Tech (Civil) లేదా
- సర్వేయింగ్ కు సంబంధించిన ఇతర గుర్తింపు పొందిన కోర్సులు
అవసరమైన డాక్యుమెంట్లు:
- SSC, ఇంటర్ సర్టిఫికేట్
- టెక్నికల్ అర్హతలు (ITI/Diploma/B.Tech)
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా సర్టిఫికెట్ (Civil Surgeon నుండి)
ముఖ్యమైన తేదీలు:
-
- దరఖాస్తు ప్రారంభం: 05 మే 2025
- చివరి తేదీ: 17 మే 2025
- ఎంపికైన వారి జాబితా: 22 మే 2025
- శిక్షణ ప్రారంభం: 26 మే 2025
దరఖాస్తు ప్రక్రియ:
- మీ దగ్గరలోని Meeseva కేంద్రం కి వెళ్లి దరఖాస్తు ఫారమ్ పొందండి
- అవసరమైన ఫీజు చెల్లించండి
- ఫోటోలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి submit చేయండి
- 17 మే 2025 లోపు పూర్తి చేయాలి
ముఖ్యమైన నోటీసు:
ఈ శిక్షణ పూర్తయిన తరువాత Government recognized Licensed Surveyor గా పనిచేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రాజెక్టుల్లో మరియు ప్రైవేట్ సెటప్‌లో మంచి demand ఉంటుంది.