Telangana Sadabainama Lands Regularization
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు చెప్పింది సాదాబైనామా దరఖాస్తులను క్రమబద్ధీకరించడం కోసం కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ లోని కొత్త రెవిన్యూ Portal భూభారతి ద్వారా సాదాభాయినామా దరఖాస్తులకు క్రమ వర్ధీకరణ చేయడం కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ కొత్త చట్టం ద్వారా సాదా బైనమా దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించడానికి జీవోను నిన్న విడుదల చేయడం జరిగింది ఈ జీవో ప్రకారం రెండువేల 20-10-2025 నుండి 20-11-2020 మధ్యలో ఎవరైతే సాదా బైనామా కింద అప్లికేషన్ పెట్టుకున్నారో వారి యొక్క అప్లికేషన్స్ మాత్రమే క్రమబద్ధీకరించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ధరణి హోటల్ ద్వారా రెవిన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన ఆ రెవెన్యూ చట్టంలో సాదా బైనమాలకు సంబంధించి చట్టం లేకపోవడంతో వీటి గురించి ఆరా తీసి హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు అలా ఎలా మీరు సాధాభాయ నామాలు అనుమతి ఇచ్చారంటూ 9.5 లక్షల దరఖాస్తులను నిలిపివేసింది.
2020 నుండి ఇప్పటివరకు ఆ కేసు కొనసాగి ఈమధ్య హైకోర్టు ఈ దరఖాస్తులను క్రమధేకరించాలంటూ స్టే ఎత్తివేసింది దీని ద్వారా ఎంతో కాలంగా సాధాభాయినా మా కోసం ఎదురుచూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది దీనికి సంబంధించి 2014 ముందు కొనుగోలు చేసిన భూములను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం ద్వారా భూములను క్రమ బద్దీకరించడం చేస్తుంది.ror చట్టం 2020 ప్రకారం దరఖాస్తులను తీసుకున్న అందులో సాదా బాహ్యములకు సంబంధించి చట్టం లేకపోవడంతో వాటిపై వివరించండి అప్పుడు స్టేట్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసి కొత్త రెవిన్యూ చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అప్పుడు హైకోర్టులో దాఖలైన పిటిషన్ కారణంగా ఆగిన 9.5 లక్షల దరఖాస్తులను తిరిగి క్రమబద్ధీకరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది భూభారతి పోర్టల్ లో వెసులుబాటును కల్పించిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి స్టేను ఎత్తివేసింది. దీంతో సాదాబైనామా అప్లికేషన్స్ క్రమబద్దీకరణ చేయడం కోసం ccla జీవో ను విడుదల చేసింది.