Telangana Rythu Bharosa Release Date Announced
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఇప్పటికే రైతులు యాసంగి మొదలై చాల రోజులు అవుతున్న ఇంతవరకు రాష్ట్రం అందిస్తున్న పెట్టుబడి సహాయం ఇంతవరకు అందకా పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు..దీంతో రైతులకు ఎప్పుడు భరోసా అందిస్తారో మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.దీంతో రైతులకు ఇది హర్షం వ్యక్తం చేసే సమయం.
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.ఇప్పటికే రైతులకు యాసంగి సీసన్ మోడైలై రెండు నెలలు కావస్తు ఉన్న కూడా ఇంతవరకు రైతులకు రైతుభరోసా నిధులు రైతుల కాతాలో జమ కాలేదు. ఇప్పటికే పీఎం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు జమ ఐన కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయంగా అందిస్తున్న సంవత్సరానికి 12 వేళా రూపాయలు ఇంత 2వ విడుత 6000 రూపాయలు రైతుల ఖాతాలో ఇంత వరకు జమ కాలేదు. దీంతో ఇంకా జమ కావేమో అని అనుకుంటున్నా సమయంలో రైతులకు రేవంత్ రెడ్డి ఊపిరి పొసే మాటలు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మిర్యాల గూడా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే వెంటనే రైతుల కథలో డబ్బు జమ చేస్తాం అని అన్నారు. దీంతో రైతుల ఆశలకు ఆజ్యం పోసినట్టు అయింది. మరో వైపు అత్యంత జోరుగా ఇరు పార్టీలు ప్రచారం కొసగిస్తున్నాయి.










