Telangana Rythu Bharosa 2nd Installment date: విడుదైలైన 2 వ విడుత రైతు భరోసా ఖాతాలో చుడండి

Telangana Rythu Bharosa 2nd Installment date

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులను జమ చేయడానికి సలహాలు చేస్తోంది ఇప్పటికే మొదటి విడతను విజయవంతంగా జమ చేసింది.

రైతు ప్రస్థానం కథనం:  రేవంత్ సర్కార్ రాష్ట్రంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే శర వేగంగా రైతులకు రైతు భరోసా డబ్బులను జమ చేస్తూ వస్తుంది ఇప్పటికే మొదటి విడతలో భాగంగా ఎకరం లోపు ఉన్న రైతులకు గాను ఆరువేల రూపాయలను మొదటి విడతలో జమ చేసింది రెండో విడతలో భాగంగా రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు డబ్బులను జమ చేయడానికి చూస్తోంది ఈరోజు లేదా రేపు రైతు ఖాతాలో డబ్బు జమ అయ్యే అవకాశం ఉంది.రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేయనుంది. ఇవాళ లేదా రేపు ఎకరాకు రూ.6వేల చొప్పున వేయనుంది. ఇప్పటికే ఒక్క ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో సర్కార్ నగదు జమ చేసింది. జమ కాని వారు సంబంధిత ఏఈవో లేదా ఏవోను సంప్రదించాలి. కాగా ఏటా ఎకరానికి రూ.12వేల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

Leave a Comment