ప్రతి ఒక్కరికి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఆర్ధిక సాయం | Telangana Released 2 new Schemes for minority 2025

Telangana Released 2 new Schemes for minority

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలను ప్రవేశ పెట్టిండి పథకాల ద్వారా ప్రతి ఒక్కరు 50 వేళా నుండి లక్ష వరకు అందిస్తుంది. పథకాలకు ఎవరు eligible ఎవరు ఎలాంటి డాకుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ప్రజల బాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 పథకాలను అందుబాటులోకి తీసుకుంవచ్చింది. పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి 50 వేళా నుండి లక్ష వరకు అందివ్వనుంది.ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిన

రెండు పతాకాలు చూసుకున్నట్లైతే

  1. ఇందిరా మైనారిటీ మహిళా యోజన
  2. రేవంత్ అన్న కా సహారా మిస్కిన్ల స్కీం (రేవంత్ పేదల ఆర్థిక సహాయ స్కీం )

ఇందిరా మైనారిటీ మహిళా యోజన

పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలను ఆర్ధికంగా బలపరచడం.వితంతువులు,విడాకులు పొందిన వారు,ఆర్ధికంగా బలహీనంగా ఉన్న మహిళలకు ఉపాధి కల్పించి చిన్న వ్యాపారాలు ,స్వయం ఉపాధి,సాంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడం.

అర్హులు ఎవరు
  • మైనారిటీ వర్గానికి చెందిన మహిళలు (ముస్లిం, పిక్కులు, బొడ్డులు, జైనులు, పార్సీలు మొదలైన వారు).
  • వితంతువులు, విడాకులు పొందిన వారు ఆనాథలు, లేదా పేద కుటుంబాల మహిళలు
వయస్సు

18 నుండి 55 సంవత్సరాల మధ్య

కనీస విద్యార్హత

5వ తరగతి ఉత్తీర్ణత.

  • కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితిలో ఉండాలి.
  • ఇప్పటికి ప్రభుత్వం నుంచి ఇలాంటి లబ్ధి పొందకపోవాలి.
అవసరమైన డాక్యుమెంట్లు
  • ఆధార్ కార్డు
  • కులం/ మైనారిటీ సర్టిఫికేట్
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • విద్యా ధృవీకరణ పత్రం (కనీసం 5వ తరగతి)
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
  • బ్యాంక్ ఖాతా వివరాలు
దరఖాస్తు ప్రక్రియ
  • TGOBMMS 2 (Telangana Online Beneficiary Management & Monitoring సిస్టం అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
  • స్థానిక మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్/ మండల స్థాయి అధికారుల ద్వారా పరిశీలన జరుగుతుంది.
  • అర్హులైన మహిళలకు ఉచిత సెలాయింగ్ మెషీన్ లేదా ₹50,000 ఆర్ధిక సహాయం మంజూరు అవుతుంది.
పథకం లాభాలు
  • మైనారిటీ, మహిళలకు ఉచిత సిలాయింగ్ మెషీన్.
  • చిన్న వ్యాపారం కోసం ₹50,000 ఆర్థిక సహాయం.
  • మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరగడం.
  • మహిళల ఆత్మవిశ్వాసం పెరగడం, కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవడం.
Click Here for Apply

 

2. రేవంత్ అన్న కా సహారా మిస్కిన్ల స్కీం (రేవంత్ పేదల ఆర్థిక సహాయ స్కీం )

రేవంత్ అన్న కా సహారా పేరుతో తీసుకువచ్చిన పథకంలో అర్హత కలిగిన మైనారిటీ లబ్ధిదారులకు మోపెడ్ లు, బైకులు, ఈ బైకులు ఇచ్చి వారికి అండగా నిలవనుంది. ఈ పథకంలో మైనారిటీ లబ్ధిదారులకు ఒకేసారి గ్రాంట్ ద్వారా ఆర్థిక సహాయం బైక్ రూపంలో అందించనుంది. ఒక్కొక్కరికి లక్ష రూపాయలు విలువైన బైక్ లను ఉచితంగా అందించనుంది.

దరఖాస్తు
  • ఈ పథకంలో లబ్ధి పొందాలని భావించే మైనారిటీలు OBMMS ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
  • ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిన్నటి నుంచి అప్లికేషన్లను తీసుకుంటుండగా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ముగింపు తేది వచ్చే నెల ఆరవ తేదీ వరకు ఉంది.
  • ఈ పథకంలో లబ్ధి పొందాలనుకుంటే దరఖాస్తుదారులు కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకోవటానికి కావాల్సింది ఇవే

  1. ముఖ్యంగా దరఖాస్తుదారులు ఫకీర్, దూదేకుల, దుర్బల ముస్లిం సమాజానికి చెందిన వారై ఉండాలి.
  2. వీరి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో అయితే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలుగా ఉండాలి.
  3. చిరునామా రుజువుగా దరఖాస్తుదారుని ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు జతపరచాలి.
వీరు అనర్హులు
  • దరఖాస్తుదారుడు వయసు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి.
  • దరఖాస్తుదారుడు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. ఇక బైక్, మోపెడ్, లేదా ఈ బైక్ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వబడుతుంది.
  • అంతేకాదు గతంలో ఐదు సంవత్సరాలుగా మైనారిటీ కార్పొరేషన్ లేదా ప్రభుత్వం నుండి సబ్సిడీని పొందిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
ఉచితంగా లక్ష రూపాయల విలువైన బైక్
  • ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం ద్వారా వారు లక్ష రూపాయల విలువైన బైక్ ను ఫ్రీగా పొందవచ్చు.
  • ఇది వీరి జీవన ప్రమాణం మెరుగుదలకు దోహదం చేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
  • ఈ క్రమంలోనే ఆయన రేవంత్ అన్న కా సహారా పేరుతో ఈ పథకాన్ని అందిస్తున్నారు.
Click Here Apply

Leave a Comment