Telangana PCC President Mahendar Kumar Goud 2024
బీసీ కి పీసీసీ పదవిని కట్టబెట్టిన అధిష్టానం మహేందర్ కుమార్ గౌడ్ నూతన పీసీసీ అధ్యక్షుడుగా ఎంపిక చేసిన అధిష్టానం
తెలంగాణలో నూతనంగా కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఇటీవల అధిష్టానం ప్రకటించింది.గత కొన్నేళ్లు గా ఈ పదవిని కాంగ్రెస్ రెడ్డిలకు ఇస్తూ వస్తుంది.ఇప్పుడు రాష్త్ర అధిష్టానం ప్రకారం ఈ పదవిని ఒక బీసీ నేతకు కట్ట బెట్టింది. ఇది తొలిసారిగా తెలంగానలో బీసీ నేత తెలంగాణ కాంగ్రెస్ కు చీఫ్ గ వ్యవహరించడం ఇదే తొలిసారి .గతంలో తెలంగాణకు పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేందర్ కుమార్ గౌడ్ కు పీసీసీ భాద్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ రోజు నూతన పీసీసీ అధ్యక్షుడికి భాద్యతలను అప్పగించింది అధిష్టానం. ప్రస్తుము ఈయన mlc గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఎవరు ఈ మహేందర్ గౌడ్
1966లో జన్మించిన మహేష్ గౌడ్ కాంగ్రెస్ అంచలంచెలుగా ఎదిగారు నిజామాబాద్ లో పుట్టిన ఈయన nsuiలో రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో కీలక పదవులు చేపట్టారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచిపల్లి నుండి మ్మెల్యే గ పోటీచేసి ఓడిపోయారు. 2013 నుంచి 2014 వరకు ఏపీ స్టేట్ వెర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసారూ. 2014 లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి మల్లి ఓడారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా మహేష్ కుమార్ పనిచేసారు . 2021లో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.
2022 లో టీపీసీసీ లో పొలిటికల్ ఆఫ్ఫైర్ ఇక్క్యూటివ్ కమిటీ లో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించబడ్డారు.బీసీ వ్యక్తికీ పీసీసీ బాస్ పదవి అప్పగించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ మహేందర్ కుమార్ గౌడ్ ను ప్రకటించింది.ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గ చాల ఆక్టివ్ గ పని చేసారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలను చాల దగ్గరుండి చూసుకోవడమే కాకుండా కీలక పాత్ర పోషించారు.
మొదట ఎవరు
గతంలో మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం అనవాయితీగా వస్తున్న రెడ్డి మరియు బీసీ లను పీసీసీగ ఉంచేది కాంగ్రెస్ పార్తీ.మొదటగా పీసీసీ పదవి ఒక దళిత నాయకున్ని లేదా ఒక గిరిజన నాయకున్ని ప్చ్చ్ పదవిలో ఉంచాలి అని అనుకుంది కానీ గతంలో ఏ ఆనవాయితి ఉందొ మల్లి అదే ఆనవాయితి పాటించాలి అని మిగతా నేతలు కోరడంతో ఒక బీసీ కి ఈ పదవిని కట్ట బెట్టారు ఏఐసీసీ.అందులో భాగంగానే బీసీ వ్యక్తి ఐన మహేందర్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ ప్చ్చ్ అధ్యక్షుడిగా ప్రకటించింది.
సీఎం రేవంత్ రెడ్డి కి మరియు మహేందర్ కుమార్ గౌడ్ కి మంచి సన్నిహిత్యం ఉండడం వలన ఆయనను నూతన ప్చ్చ్ అధ్యక్షుడిగా నియమించారు అని పార్టీ వర్గాల్లో ఇంతకు ముందు చార్చ్చాలు కూడా జరిగాయి అందరూ ఊహించినట్టె సీఎం రేవంత్ రెడ్డి తన సహచరుడికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది