Telangana Out Sourcing requirement 2025 | Out Sourcing Requirement Telangana | Telangana Notifications

Photo of author

By Admin

Telangana Out Sourcing requirement 2025 | Out Sourcing Requirement Telangana | Telangana Notifications

సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ రెసిడెంట్స్,ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు తెలంగాణా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 67 పోస్టులతో కాంట్రాక్టు పద్దతిలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.

సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ రెసిడెంట్స్,ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు తెలంగాణా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 67 పోస్టులతో కాంట్రాక్టు పద్దతిలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.MBBS, MD, MS, DNB అర్హతలు కలిగి 18 నుండి 45 లేదా 69 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుందాం

ముఖ్యమైన తేదీలు- Important Dates :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ: 16th జనవరి 2025
  • అప్లికేషన్ చివరి తేదీ : 21st జనవరి 2025

పోస్టులు వివరాలు – Vacancy Details :

తెలంగాణాలోని మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుండి 67 పోస్టులతో డాక్టర్, ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ రెసిడెంట్స్,ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.

అర్హతలు- Qualification:

MBBS, MD, MS, DNB అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు – Age:

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు 18 నుండి 45 లేదా 69 సంవత్సరాల మధ్య పోస్టులను అనుసరించి వయస్సు కలిగి ఉండాలి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
  • 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
  • స్టడీ సర్టిఫికెట్స్ (1st నుండి 7th )
    కుల ధ్రువీకరణ పత్రాలు (sc, st, obc, ews)
  • మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

ఫీజు – Fee:

నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు, అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

శాలరీ వివరాలు – Salary Details:

తెలంగాణా అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- శాలరీ చెల్లిస్తారు. ఎటువంటి TA, DA, HRA వంటి అల్లఓన్సెస్ ఏమీ ఉండవు.

సెలక్షన్ ప్రాసెస్ – Selection Process:

మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

Application ఎలా అప్లై చేయాలి

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు నేరుగా ఆఫీసుకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Download Notification

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఐసీసిన నోటిఫికేషన్ ను క్షుణ్ణంగా చదివిన తరువాత మాత్రమే అప్లై చేసుకోగలరు.

Leave a Comment