Telangana New Ration Cards Latest News: దేశవ్యాప్తంగా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగింపూ
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 5.8 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసినట్లు తెలిపింది ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని తెలిపింది ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.
Telangana New Ration Cards Latest News రాష్ట్రంలో మరియు దేశంలో ఫేక్ రేషన్ కార్డులు చలామణిలో ఉన్నాయి. వీటిని పూర్తిగా రద్దు చేసే పేదవారికి మాత్రమే రేషన్ కార్డు ఉండే విధంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం కొత్త సూచనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే గత డిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే రేషన్ కార్డులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు కొంతమంది ఇప్పటికే ఈ కేవైసీని పూర్తి చేయలేదు. దీంతో వారి రేషన్ కార్డులు ఉంటాయా తీసేస్తారా అని సందిగ్ధంలో పడిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 80.6 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపింది. ఆహార భద్రతలో ప్రపంచానికే బెంచ్మార్క్ నిర్దేశించామంది. ప్రస్తుతం 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజ్ చేశామని పేర్కొంది. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామoది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ప్రతి ఒక్కరికి ఇప్పుడు రేషన్ కార్డు కావలసి వచ్చిన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే పథకాలు ఏపీ సరిగా అందడం లేదు కాబట్టి తెలంగాణలో దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులను కొత్తగా జారీ చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులైన కాపాడుకోవాలని ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పటికే నకిలీ రేషన్ కార్డును తొలగించడం కోసం గత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ కేవైసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 80.6 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపింది. ఆహార భద్రతలో ప్రపంచానికే బెంచ్మార్క్ నిర్దేశించామంది. ప్రస్తుతం 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజ్ చేశామని పేర్కొంది. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామoది. ఎవరైనా ఇంతవరకు రేషన్ కార్డుకు సంబంధించి ఈకే వేసి అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఎలక్షన్ హామీలు ఇచ్చినటువంటి సన్న బియ్యం పంపిణీ గురించి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు తెలిపారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ఉగాది నుంచి ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉంది.