Telangana Local Elections started from October
తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలపైనే కీలక సమాచారం విడుదల చేసింది.అక్టోబర్లో ఎన్నికాలు నిర్వహించాలని చూస్తోంది.
తెలంగాణ ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇంత వరకు స్థానిక ఎన్నికలు కాలేదు ఇకనైన వస్తాయి రావా అన్న డైలమాలో ఉన్న గ్రామీణ కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.అక్టోబర్ నుండి స్థానిక ఎన్నికలు జరగనున్నాయనేది సమాచారం నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భీతి అయ్యారు ఈ భేటీలో మెజార్టీ మంత్రులు ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిది అనడంతో సీఎం ముందుకు కదిలారు.
42% బీసీ రేజర్వేషన్లతో ముందుకు వెళ్లాలా అనేది ఇంకా కేంద్రం స్పష్టం చేయకపోవడంతో ఇదే అదునుగా రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.ఏసీ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇప్పటికే ఈసీ గ్రామీణ ఓటర్ లెక్కలు తేల్చింది.ఈసీ చెప్పిన లెక్కల ప్రాకారం గ్రామాల్లో ఎక్కువగా మహిళా ఓటర్లే ఉండడం గమనార్హం.దీంతో ప్రతి పల్లెల్లో గెలుపు కాయం అని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది.మహిళలకు ఇప్పటికే చాల మొత్తంలో పథకాలు అమలు చేసాం అని అన్నారు.ఈ దసరా కనుక గా 2500 + రెండు చీరలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నరూ.